Divi Vadthya: యోగాసనాలతో ఆకర్షిస్తున్న దివి.. గ్లామర్ ఫోటోలు వైరల్!

  • December 1, 2023 / 05:29 PM IST

తెలుగు ‘బిగ్ బాస్ 4’ ద్వారా పరిచయమైన దివి.. ఆ సీజన్లో పాల్గొన్న అందమైన ఫిమేల్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా నిలిచింది. ఆమె లుక్స్ బాగుండటం వల్ల… సినిమాల్లో కూడా ఛాన్సులు లభించాయి అని చెప్పొచ్చు.ముఖ్యంగా మెగాస్టార్ ను కూడా మెప్పించి ‘గాడ్ ఫాదర్’ సినిమాలో ఛాన్స్ కొట్టేసింది ఈ బ్యూటీ. ఇప్పుడు కూడా వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతోంది.మరోపక్క ఛాన్స్ దొరికిన ప్రతిసారి సోషల్ మీడియాలో తన అందమైన ఫోటోలతో చేసే గ్లామర్ రచ్చ కూడా హాట్ టాపిక్ అవుతుంటుంది.

జీన్స్ ధరించినా, చీర కట్టినా, స్కర్ట్లు వంటివి ఏం వేసినా … దివి గ్లామర్ ఓ రేంజ్ లో ఎలివేట్ అవుతూ ఉంటుంది అన్నది అందరి అభిప్రాయం. ఈమె లేటెస్ట్ ఫొటోల్లో యోగాసనాలతో అందర్నీ ఆకర్షించే ప్రయత్నం చేసింది. లేట్ చేయకుండా దివి (Divi Vadthya) లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus