Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House With Vijayendra Prasad
  • #Vadde Naveen Exclusive Interview
  • #Kadali Video Interview

Filmy Focus » Featured Stories » సూపర్ హాట్ పనిమనిషిగా ఈషా రెబ్బ

సూపర్ హాట్ పనిమనిషిగా ఈషా రెబ్బ

  • October 30, 2019 / 12:23 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సూపర్ హాట్ పనిమనిషిగా ఈషా రెబ్బ

“అరవింద సమేత”లో సెకండ్ హీరోయిన్ గా ఎన్టీఆర్ సరసన నటించి మెప్పించిన తెలుగమ్మాయి ఈషా రెబ్బకు ఆ సినిమా తర్వాత మరో మంచి సినిమా ఇప్పటివరకు పడలేదు. తాను ఎలాంటి పాత్రకైనా రెడీ అనే విషయాన్ని ఈషా ఎప్పటికప్పుడు తన ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ద్వారా గుర్తుచేస్తున్నా కూడా పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అయితే.. ఇప్పుడు అదే ఇన్స్టాగ్రామ్ ఫోటోస్ ఆమెకు ఒక క్రేజీ ఆఫర్ ను తెచ్చిపెట్టాయి. బాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన లస్ట్ స్టోరీస్ ను తెలుగులో నలుగురు దర్శకులు తెరకెక్కించనున్న విషయం తెలిసిందే. ఒక ఎపిసోడ్ లో జగపతిబాబు, అమలాపాల్ నటించనుండగా.. మరో ఎపిసోడ్ కోసం ఈషా రెబ్బాను సెలక్ట్ చేశారని తెలుస్తోంది.

Eesha Rebba Latest Still

హిందీలో భూమీ పడ్నేకర్ పోషించిన పనిమనిషి పాత్రలో ఈషా రెబ్బ కనిపించనుంది. హిందీలో ఈ క్యారెక్టర్ కోసం భూమీ పడ్నేకర్ చేసిన శృంగార సన్నివేశం చిన్నపాటి సెన్సేషన్ క్రియేట్ చేసింది. మరి తెలుగులో దర్శకుడు సంకల్ప్ రెడ్డి ఆ సన్నివేశాన్ని అలానే తెరకెక్కిస్తాడా లేక ఇక్కడికి తగ్గట్లుగా ఏమైనా మార్పులు చేస్తాడా అనేది చూడాలి. ఇకపోతే.. ఈషా రెబ్బ నటించిన “రాగాల 24 గంటల్లో” త్వరలో విడుదలకానుంది.

విజిల్ సినిమా రివ్యూ & రేటింగ్!
ఖైదీ సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Amala Paul
  • #Actress Eesha rebba
  • #Eesaha
  • #jagapathi babu
  • #Lust Stories

Also Read

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Peddi Collections: ‘పెద్ది’ ఆ రేర్ రికార్డు కొట్టే ఛాన్స్ ఉందా?

related news

Jagapathi Babu: చరణ్, జన్వీ ఉండగా నన్నెవరు చూస్తారు : జగపతి బాబు

trending news

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

‘సేవ్ ది టైగ‌ర్స్’ సీజన్ 4కు స‌న్నాహాలు.. స్టార్ హీరోతో చ‌ర్చ‌లు జ‌రుపుతోన్న మేక‌ర్స్

1 hour ago
Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

Mahesh Babu: ‘రావు బహదూర్’ పై మహేష్ బాబు రివ్యూ

22 hours ago
Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

Faima Shiek: రహస్య ప్రేమికుడితో ఫైమా రహస్య పెళ్ళి

23 hours ago
ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

ప్రపంచవ్యాప్తంగా రేపు విడుదల కానున్న చిత్రం “గాసిప్”

23 hours ago
Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

Varanasi: రాజమౌళి 97 టేకులు తీసుకున్నా సంతృప్తి చెందలేదు : పృథ్వీరాజ్ సుకుమారన్

1 day ago

latest news

Baahubali 3: ఫైనల్‌గా చెప్పేశారు.. ‘వారణాసి’ తర్వాత రాజమౌళి సినిమా సీక్వెలే!

13 mins ago
Prithviraj Sukumaran: రాజమౌళిని ఆకాశానికెత్తేసిన పృథ్వీరాజ్‌.. ఏమేం చెప్పాడంటే?

54 mins ago
Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

Varanasi : ‘వారణాసి’ నుంచి బిగ్ అప్డేట్.. షూటింగ్ ముగింపు ఎప్పుడో చెప్పేసిన రాజమౌళి!

1 hour ago
Ranabaali: ‘రణబాలి’ క్లైమాక్స్‌ ఎన్ని రోజులు తీశారో తెలుసా? ఏంటా ప్రత్యేకత?

2 hours ago
ఆ బ్లాక్‌బస్టర్‌కి సీక్వెల్‌ కథ రెడీ.. మరి శంకర్‌కి రీమేక్‌ చేసే ఛాన్స్‌ ఇస్తారా?

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version