Eesha Rebba: ఈషా రెబ్బ లేటెస్ట్ ఫొటోషూట్.. వైరల్ అవుతున్న ఫొటోలు..!

  • November 14, 2022 / 06:16 PM IST

ఈషా రెబ్బ.. బాలీవుడ్ బ్యూటీలను మించిన అందం, ఆకట్టుకునే రూపం, చక్కటి బాడీ లాంగ్వేజ్, బాగా పర్ఫార్మెన్స్ చెయ్యగలదు.. కానీ ఇప్పటికీ సరైన బ్రేక్ రాలేదు.. దీంతో అవకాశాల కోసమే అన్నట్టు సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు గ్లామరస్ పిక్స్ షేర్ చేస్తూ దర్శక నిర్మాతలకు హింట్ ఇస్తుంటుంది.. ఇటీవల దీపావళి ధగధగలన్నీ తనలోనే ఉన్నాయంటూ చీరకట్టులో సాంప్రదాయంగా కనిపిస్తూనే.. కుర్రకారుని కొంటెగా కవ్విస్తున్న ఫొటోలు వదిలిన ఈ అచ్చ తెలుగు అందంగత్తె..

ఇప్పుడు మోడ్రన్ వేర్‌లో మెరిసిపోతూ షేర్ చేసిన స్టిల్స్ అయితే సామాజిక మాధ్యమాల్లో సోకుల సెగలు రేపుతున్నాయి.. ‘పాపని కాస్త పట్టించుకోండయ్యూ’ అంటూ కుర్రకారు మేకర్లకి రిఫర్ చేస్తున్నారు. శేఖర్ కమ్ముల ‘లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్‘ మూవీతో కెరీర్ స్టార్ట్ చేేసిన ఈషా.. తెలుగుతో పాటు తమిళ్‌ సినిమాల్లోనూ నటించింది. వెబ్ సిరీస్‌లోనూ అలరించింది. ఇప్పుడు మలయాళంలోకి కూడా ఎంట్రీ ఇస్తోంది.

డైరెక్టర్ మోహన కృష్ణ ఇంద్రగంటి వరుసగా మూడు సినిమాల్లో హీరోయిన్ ఆఫర్స్ ఇచ్చినా స్టార్ స్టేటస్ మాత్రం తెచ్చుకోలేకపోయిన ఈ ముద్దుగుమ్మ త్వరలోనే తన కోరిక నేరవేరుతుందనే ఆశతో ఉంది.

1

2

3

4

5

6

7

8

9

10

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

5

6

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

More…

1

2

3

4

More…

1

2

3

4

5

6


1

2

3

4

5
1

2

3

4

5

6

7

8

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

యశోద సినిమా రివ్యూ& రేటింగ్!
సరోగసి నేపథ్యంలో వచ్చిన సినిమాలు ఏంటంటే..?

‘కె.జి.ఎఫ్’ టు ‘కాంతార’..బాక్సాఫీస్ వద్ద అత్యధిక కలెక్షన్లు రాబట్టిన కన్నడ సినిమాల లిస్ట్..!
నరేష్ మాత్రమే కాదు ఆ హీరోలు కూడా భార్యలు ఉన్నప్పటికీ హీరోయిన్లతో ఎఫైర్లు నడిపారట..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus