Eesha Rebba: బ్లాక్ టాప్ లో ఈషా రెబ్బా గ్లామర్ ఫోటోలు వైరల్..!

తెలుగమ్మాయి ఈషా రెబ్బా కెరీర్ స్పీడందుకోకపోయినా కానీ స్టార్ హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని ఫ్యాన్ ఫాలోయింగ్ ను సోషల్ మీడియాలో సంపాదించుకుంది. ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ చిత్రంతో తెరంగేట్రం చేసిన ఈషా అటు తర్వాత ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతకు ముందు ఆ తరువాత’ చిత్రం ద్వారా ఫుల్ లెంగ్త్ హీరోయిన్ గా నటించి మంచి పేరు సంపాదించుకుంది. అటు తర్వాత ‘బందిపోటు’ ‘అమీ తుమీ’ ‘దర్శకుడు’ ‘అ!’ ‘అరవింద సమేత వీర రాఘవ’ ‘సవ్యసాచి’ ‘రాగల 24 గంటల్లో’ వంటి చిత్రాల్లో నటించింది.

అంతేకాదు ఇటీవల ‘లస్ట్ స్టోరీస్’ రీమేక్ అయిన ‘పిట్ట కథలు’ వెబ్ మూవీలో కూడా నటించింది. ఇక ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ తన ఫాలోవర్స్ కు ఫుల్ ఫీస్ట్ ఇస్తుంటుంది ఈ అమ్మడు. తాజాగా తన లేటెస్ట్ ఫోటో షూట్ కు సంబంధించిన ఫోటోలను కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈషా. ఈ ఫొటోల్లో ఆమె బ్లాక్ టాప్ ధరించి.. ఎద అందాలు ఫోకస్ అయ్యేలా ఫోటోలకు ఫోజులిచ్చింది. ఈ ఫోటోలు ఆమె అభిమానులనే కాకుండా కుర్రకారుని సైతం ఆకర్షిస్తున్నాయి అని చెప్పాలి.

కెరీర్ ప్రారంభంలో గ్లామర్ షోకి హద్దులు పెట్టుకున్న ఈషా.. ఇటీవల ఆ గీతను చెరిపేసి నట్టు స్పష్టమవుతుంది. ఈ మధ్య కాలంలో తరచూ ఈమె గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తుండడం విశేషం. సరే నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న ఈషా లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus