Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Green Ammonia

Filmy Focus » Featured Stories » తన ప్రేమ వ్యవహారాన్ని భయటపెట్టేసిన హీరోయిన్..!

తన ప్రేమ వ్యవహారాన్ని భయటపెట్టేసిన హీరోయిన్..!

  • December 7, 2020 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

తన ప్రేమ వ్యవహారాన్ని భయటపెట్టేసిన హీరోయిన్..!

పర్సనల్ విషయాలు ఎంత దాయాలని అనుకున్న కొన్ని సందర్భాల్లో.. ఆవేశంతో బయటపెట్టేస్తుంటామ్. సామాన్యులు మాత్రమే కాదు సెలబ్రిటీలు (సినిమా వాళ్ళు) కూడా అంతే..! తమిళంలో ‘వాల్మీకి’, ‘అయ్యనార్‌’, ‘చండమారుతమ్‌’, ‘సూర్యనగరం’ వంటి చిత్రాలతో పాపులర్ అయిన మలయాళం బ్యూటీ మీరానందన్… అటు తరువాత ‘గోల్డ్ కాయ్’ అనే చిత్రంలో నటించింది. అయితే ఆ చిత్రం తరువాత ఈమె మళ్ళీ సినిమాల్లో కనిపించలేదు. ప్రస్తుతం ఈమె దుబాయ్ లో ఉంటున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉండగా.. ఇటీవల ఈమె ఫోటో షూట్లు చూసిన నెటిజన్లకు దిమ్మ తీరిపోయిందనే చెప్పాలి.

గ్లామర్ షో పది రెట్లు పెంచేసింది ఈ అమ్మడు. ఈ క్రమంలో కొందరు ఈమె పై విమర్శలు కూడా గుప్పించారు. వీటి పై మీరానందన్ స్పందిస్తూ.. “ఒకరు ధరించే డ్రెస్సులను బట్టి క్యారెక్టర్‌ను అంచనా వెయ్యడం కరెక్ట్ కాదు. ఎవరికి వారు నచ్చిన డ్రెస్ లు వేసుకుంటారు. అది పూర్తిగా వాళ్ళ ఇష్టం.వాటిని బట్టి ఇలా విమర్శలు చెయ్యడం అంటే.. వారికి సరైన పరిపక్వత లేనట్టే.! నేను చిన్న వయసులోనే ఎన్నో ఎత్తుపల్లాలు చవిచూశాను..! ముఖ్యంగా ప్రేమలో పడి కష్టాలు కొనితెచ్చుకున్నాను.

చివరకు నన్ను నేను ప్రేమించడం నేర్చుకున్నాను. ఇప్పుడు నాకు.. నా కుటుంబమే ముఖ్యం..! నా డ్రెస్ ల గురించి వాళ్ళు ఏమైనా ప్రశ్నిస్తే.. వాళ్లకు మాత్రమే సమాధానమిస్తాను. అందరికీ సమాధానం ఇచ్చుకోలేము. కాబట్టి అనవసరం ఇలా నా డ్రెస్సింగ్ గురించి విమర్శలు చెయ్యడం మానెయ్యండి” అంటూ చెప్పుకొచ్చింది.

1

2

3

4

5

6

7

8

9

10

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలు పెళ్లి కాకుండానే పేరెంట్స్ అయ్యారు..!
బ్రహ్మీ టు వెన్నెల కిషోర్.. టాలీవుడ్ టాప్ కమెడియన్స్ రెమ్యూనరేషన్స్ లిస్ట్..!
లాక్ డౌన్ టైములో పెళ్లిళ్లు చేసుకున్న టాలీవుడ్ సెలబ్రిటీస్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Meera Nandan
  • #Actress Meera Nandan
  • #Meera
  • #Meera Nandan

Also Read

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

KD: The Devil Review in Telugu: కేడీ: ది డెవిల్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Kamal: కమల్‌ అన్నారని కాదు కానీ… ఇండియన్‌ సినిమాకు ఇది రైట్‌ టైమ్‌.. మారుదాం

Trisha: రెండు పవర్‌ హౌస్‌ల కాంబో.. త్రిష అందుకే ఆ సినిమా వదలుకుందా?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Ram Pothineni: తనలోని మరో యాంగిల్‌ బయటకు తీసిన రామ్‌.. ఇంకా ఎన్ని ఉన్నాయో?

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

trending news

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

Veerabhadrudu: తొలిరోజు మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘వీరభద్రుడు’

10 hours ago
Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Veerabhadrudu: ‘వీరభద్రుడు’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

10 hours ago
Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

Trisha: ఫేడౌట్ అనుకున్న టైమ్లో వీర లెవెల్ క్రేజ్

12 hours ago
Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

Peddi Movie: ‘పెద్ది’ సినిమాలోని ఫైట్స్ లో ఎటువంటి బాడీ డబుల్స్, డూప్ షాట్స్ ఉండవు: ఫైట్ మాస్టర్ నభ కాంత్

22 hours ago
OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

OTT: ఈ వీకెండ్ కి ఓటీటీలో ఏకంగా 22 సినిమాలు విడుదల

1 day ago

latest news

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

Jayam Ravi: ఆమె దూరం.. తొలిసారి రియాక్ట్ అయిన జయం రవి.. ఏమన్నాడంటే?

22 hours ago
Chiranjeevi: ‘పెద్ది’ డైలాగ్‌ లీక్‌ చేసేసిన చిరంజీవి… ఆగలేకపోయా అంటూ..

Pavala Shyamala : వెండితెరపై నవ్వులు పంచిన పావలా శ్యామల.. ఇప్పుడు సహాయం కోసం ఎదురుచూపులు

Jayam Ravi : సింగర్ కేనీషా ఇన్ స్టా పోస్ట్ వైరల్.. జయం రవికి బ్రేకప్ చెప్పినట్టేనా ?

Veerabhadrudu Review in Telugu: వీరభద్రుడు సినిమా రివ్యూ & రేటింగ్!

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version