Faria Abdullah: ‘జాతి రత్నాలు’ బ్యూటీ ఫరియా అబ్దుల్లా గ్లామర్ ఫోటోలు వైరల్

  • March 4, 2023 / 02:04 PM IST

‘జాతి రత్నాలు’ చిట్టిగా నటించి మెప్పించింది ఫరియా అబ్దుల్లా.మొదటి చిత్రంతోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకుని బిజీ అయిపోయింది. ఫరియా కంటే ఆ చిత్రంలోని పాత్ర పేరు చిట్టి గానే ఈమె ఎక్కువగా ఫేమస్ అయ్యిందని చెప్పాలి. ఆ చిత్రంలో అమాయకంగా కనిపిస్తూనే మరోపక్క లాయర్ గా కోర్టులో ఈమె చేసిన కామెడీ అంతా ఇంతా కాదు. ‘ఇచ్చేయండి సార్ బెయిల్ ఇచ్చేయండి’ అంటూ జడ్జి బలవంతరావు(బ్రహ్మానందం) తో ఈమె పలికే డైలాగ్ పై బోలెడన్ని మీమ్స్ వచ్చాయి.

థియేటర్లో కూడా ఈమె కామెడీకి జనాలు సీట్లలో కూర్చోకుండా చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. ఆ సినిమా హిట్ అవ్వడంతో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ ‘బంగార్రాజు’ ‘లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్’ అనే సినిమాల్లో ఛాన్స్ కొట్టింది. సోషల్ మీడియాలో ఈమె పోస్ట్ చేసే గ్లామర్ ఫోటోలు నిత్యం వైరల్ అవుతుంటాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8


1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…

1

2

3

4

5

6

7

8

More…

1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus