‘చిట్టీ నీ నవ్వంటే లక్ష్మీ పటాసే’ అని హీరో తనవెనకే తిరుగుతూ పిచ్చోడైపోయేలా చేసింది ఫరియా అబ్దుల్లా. ఫస్ట్ మూవీతోనే తన అందం, అభినయంతో ఆడియన్స్‌ని ఆకట్టుకుంది. కింగ్ నాగార్జున ‘బంగార్రాజు’ మూవీలో స్పెషల్ సాంగ్‌తో రచ్చ లేపింది.. ‘జాతిరత్నాలు’ లో చూసిన చిట్టీనేనా మనం చూస్తుంది? అని ప్రేక్షకులు షాక్ అయ్యేలా చేసింది. అంటే ఆ రేంజ్‌లో అందాలు ఆరబోసింది. తన అందం, అమాయకత్వంతో అలరించిన ఫరియా.. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుంది.
ఎప్పటికప్పుడు తన లేటెస్ట్ పిక్స్, రీల్స్ షేర్ చేస్తుంటుంది. బేసిగ్గా ఫరియా మంచి డ్యాన్సర్. తన రీల్స్ బాగా వైరల్ అవుతుంటాయి. రీసెంట్‌గా చిట్టీ పోస్ట్ చేసిన ఫొటోషూట్ ఇమేజెస్ నెట్టింట చక్కరర్లు కొడుతున్నాయి. బ్లాక్ ట్రెండీ ఔట్ ఫిట్‌లో, గ్లామర్ ఒలకబోస్తూ.. రకరకాల ఫోజులతో కుర్రకారు మతులు పోగొడుతోంది. సంతోష్ శోభన్‌తో కలిసి నటించిన ‘లైక్ షేర్& సబ్‌స్క్రైబ్’ మూవీ నవంబర్ 4న రిలీజ్ కానుంది.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

More…
1

2

3

4

5

6

7

8

More…
1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

Most Recommended Video
ఓరి దేవుడా సినిమా రివ్యూ & రేటింగ్!
ప్రిన్స్ సినిమా రివ్యూ & రేటింగ్!
అత్యధిక కేంద్రాల్లో సిల్వర్ జూబ్లీ ప్రదర్శించబడిన సినిమాల లిస్ట్ ..!
