Faria Abdullah: ఫరియా అబ్దుల్లా యమ గ్లామరస్ ఫోటోలు వైరల్

  • July 12, 2023 / 05:04 PM IST

‘జాతి రత్నాలు’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఫరియా అబ్దుల్లా యూత్ లో మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది. ఆ సినిమాలో షాలిని అలియాస్ చిట్టిగా నటించి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది.మొదటి చిత్రంతోనే బోలెడంత మంది ఫ్యాన్స్ ను సొంతం చేసుకోవడంతో ఈమెకు వరుస ఆఫర్లు లభించాయి. కానీ ‘జాతి రత్నాలు’ రేంజ్లో ఈమె మరో సక్సెస్ అందుకోలేదు. ఫరియా ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానే ఎక్కువ సినిమాలు చేస్తుంది.

‘రావణాసుర’ లో లాయర్ పాత్ర పోషించింది. కానీ ఈ చిత్రంలో (Faria Abdullah) ఆమె రవితేజకి జోడీగా కాదు.. శ్రీరామ్ అలియాస్ శ్రీకాంత్ కి భార్య గా నటించింది. ఫరియా హైట్ మైనస్ అవ్వడం వల్ల ఆమెకు హీరోయిన్ గా అవకాశాలు ఎక్కువ రావడం లేదు అని స్పష్టమవుతుంది. అందుకేనేమో ఈ అమ్మడు సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఆమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు మీరు కూడా ఓ లుక్కేయండి :

‘జవాన్’ ట్రైలర్ పై ట్రెండ్ అవుతున్న 15 మీమ్స్!

ఇప్పటికీ రిలీజ్ కి నోచుకోని 10 క్రేజీ సినిమాల లిస్ట్..!
ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus