This Weekend Movies: ఈ వీకెండ్ కి ధియేటర్/ఓటీటీలో రిలీజ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ ల లిస్ట్..!

సోమవారం వచ్చింది అంటే శుక్రవారం రిలీజ్ అయ్యే కొత్త సినిమాల పైనే అందరి దృష్టి పడుతుంది. పని ఒత్తిడి నుండి విడుదల పొందాలి అంటే సినిమాలే మార్గంగా అందరూ భావిస్తారు. అందుకే శుక్రవారం వచ్చింది అంటే ఏ సినిమాలు రిలీజ్ అయ్యాయి.. ? ఏ సినిమాకి హిట్ టాక్ వచ్చింది? ఏ సినిమా ఫ్లాప్ అయ్యింది? వంటి డిస్కషన్లతో సోషల్ మీడియా కుడా హోరేత్తిపోతుంటుంది. గత వారం చాలా సినిమాలు రిలీజ్ అయ్యాయి కానీ ‘రంగబలి’, ‘రుద్రంగి’ తప్ప మిగిలిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద నిలబడలేకపోయాయి.

ఆ రెండు కూడా ఓ మోస్తరు పెర్ఫార్మన్స్ మాత్రమే ఇచ్చాయి. ఈ వారం కూడా కొన్ని క్రేజీ సినిమాలు వెబ్ సిరీస్ లు అలరించడానికి రెడీ అయ్యాయి. అందులో శివ కార్తికేయన్ నటించిన మహావీరుడు వంటి క్రేజీ సినిమాలు కూడా కూడా ఉన్నాయి. ఇంకెందుకు ఆలస్యం.. ఈ వీకెండ్ థియేటర్/ ఓటీటీల్లో రిలీజ్ అవుతున్న క్రేజీ సినిమాలు/ వెబ్ సిరీస్ లు ఏంటో ఓ లుక్కేద్దాం రండి :

ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతున్న సినిమాలు :

1) నాయకుడు(తమిళ్ డబ్బింగ్) : జూలై 14

2) మహావీరుడు ( తమిళ్ డబ్బింగ్) : జూలై 14

3) బేబీ : జూలై 14

4) భారతీయన్స్ : ది న్యూ బ్లడ్ – జూలై 14

5) మిషన్ ఇంపాజిబుల్ : డెడ్ రెకొనింగ్ పార్ట్ 1 – జూలై 12

6) భోగన్ (తమిళ్ డబ్బింగ్) – జూలై 14

7) రివెంజ్ – జూలై 14

ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న సినిమాలు :

నెట్‌ఫ్లిక్స్:

8)బర్డ్ బాక్స్ బార్సిలోనా (హాలీవుడ్) – జూలై 14

9)కొహరా (హిందీ) – జూలై 15

సోనీ లివ్:

10)క్రైమ్ పెట్రోల్ 48 అవర్స్ (హిందీ) – జూలై 10

11)కాలేజ్ రొమాన్స్ (హిందీ) – జూలై 15

జీ5:

12)మాయాబజార్ ఫర్ సేల్ (తెలుగు) – జూలై 14

13)జానకి జానీ (మలయాళం) – జూలై 11

14)ది ట్రయల్ (హిందీ) – జూలై 14

అమెజాన్ ప్రైమ్:

15)ట్రాన్స్‌ఫార్మర్స్: రైజ్ ఆఫ్ ది బీస్ట్స్ (హాలీవుడ్) – జూలై 11

రంగబలి సినిమా రివ్యూ & రేటింగ్!

రుద్రంగి సినిమా రివ్యూ & రేటింగ్!
18 స్టార్ హీరోయిన్ల చిన్ననాటి రేర్‌ ఫోటోలు వైరల్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus