‘ఒకటవుదాం’ చిత్రంతో చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది పూణె బ్యూటీ హంసానందిని. నిజానికి ఈమె అసలు పేరు పూనమ్ బర్తాకే అయినప్పటికీ.. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చే టైములో పేరు మార్చుకుంది. వంశీ గారి దర్శకత్వంలో తెరకెక్కిన ‘అనుమానాస్పదం’ చిత్రం ఈమెకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. అటు తరువాత జగపతి బాబు హీరోగా వచ్చిన ‘అధినేత’ లో కూడా ఈమె హీరోయిన్ గా నటించింది. కుర్రకారుని ఆకర్షించే గ్లామర్ ఉన్నప్పటికీ ఎందుకో ఈమె హీరోయిన్ గా నిలదొక్కుకోలేక ఐటెం గర్ల్ గా,
క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సెటిల్ అయ్యింది.’ఈగ’ ‘మిర్చి’ ‘అత్తారింటికి దారేది’ ‘లౌక్యం’ వంటి హిట్ సినిమాల్లో ఈ అమ్మడు నటించిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా… ఈ అమ్మడు సోషల్ మీడియాలో మాత్రం యమ యాక్టివ్ గా ఉంటుందన్న సంగతి తెలిసిందే. తన గ్లామర్ ఫోటోలను ఎప్పటికప్పుడు షేర్ చేస్తూ తన ఫాలోవర్లకి ఫీస్ట్ ఇస్తూ వస్తుంది. తాజాగా ఈ అమ్మడు వైట్ గౌనులో ఉన్న కొన్ని ఫోటోలను షేర్ చేసింది.
ఇవి పాత ఫోటోలే అయినప్పటికీ నెటిజన్లను ఆకర్షిస్తున్నాయి. తన థైస్ అందాలను చూపిస్తూ మరోపక్క యోగా చేస్తూ ఈ అమ్మడు హాట్ హాట్ ఫోజులు ఇచ్చింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26
27

28

29

30

31

32

33

34

35

36

37
38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
‘నారప్ప’ మూవీ నుండీ అదిరిపోయే డైలాగులు..!
తన 16 ఏళ్ల కెరీర్ లో అనుష్క రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వెంకీ చేసిన ఈ 10 రీమేక్స్.. ఒరిజినల్ మూవీస్ కంటే బాగుంటాయి..!
