సినిమా ప్రపంచంలో కొంతమంది హీరోయిన్స్ పెద్దగా ఛాన్స్ లు అందుకోకపోయినా కూడా గ్లామర్ తోనే అభిమానులను ఎక్కువగా ఆకట్టుకుంటారు. సోషల్ మీడియా వరల్డ్ లో అలాంటి బ్యూటీలకు క్రేజ్ ఏ రేంజ్ లో ఉందొ స్పెషల్ గా చెప్పనవసరం లేదు. హంసానందిని కూడా ఆ గ్రూప్ లోకే వస్తుంది. ఆమె హీరోయిన్ గా పెద్దగా క్లిక్కవ్వకపోయినా కూడా గ్లామర్ తో మాత్రం ఫ్యాన్ ఫాలోవర్స్ ను గట్టిగానే పెంచుకుంది.
రెగ్యులర్ గా తన హాట్ ఫొటోస్ తో నెటిజన్లకు అమ్మడు నిద్ర లేకుండా చేస్తుంటుంది. రీసెంట్ గా ఆమె పోస్ట్ చేసిన బికినీ ఫొటోలు అందరికి షాక్ ఇచ్చాయనే చెప్పాలి. గతంలో చాలాసార్లు బికినీలో కనిపించినప్పటికి ఈసారి మాత్రం అమ్మడు నెవర్ బిఫోర్ అనేలా కొత్తగా కనిపిస్తోందని కామెంట్స్ వస్తున్నాయి. ఆమె వయసు 36 అయితే అందం వయసు మాత్రం 16 అనే కామెంట్స్ కూడా వస్తున్నాయి. ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికి వస్తే కెరీర్ లో ఎక్కువగా ఐటెమ్ సాంగ్స్ తోనే ఎట్రాక్ట్ చేసింది.
నెక్స్ట్ కూడా భాషలతో సంబంధం లేకుండా స్పెషల్ సాంగ్స్ తో బిజీ కానుంది. ప్రస్తుతానికి తెలుగులో అయితే హంసానందినికి పెద్దగా ఆఫర్స్ అయితే లేవు. మరి ఈ హాట్ లుక్స్ తో ఏమైనా ఛాన్సులు అందుకుంటుందో లేదో చూడాలి.
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26
27

28

29

30

31

32

33

34

35

36

37
38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
పిట్ట కథలు సిరీస్ రివ్యూ & రేటింగ్!
నాంది సినిమా రివ్యూ & రేటింగ్!
పొగరు సినిమా రివ్యూ & రేటింగ్!
