Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉప్పు కప్పురంబు రివ్యూ & రేటింగ్!
  • #AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !
  • #ఈ వీకెండ్ కి ఓటీటీలో సందడి చేయబోతున్న సినిమాలు/సిరీస్

Filmy Focus » Movie News » సొహైల్ కతూరియాతో పెళ్లికి హన్సిక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందంటే..!

సొహైల్ కతూరియాతో పెళ్లికి హన్సిక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందంటే..!

  • December 8, 2022 / 07:27 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

సొహైల్ కతూరియాతో పెళ్లికి హన్సిక ఎన్ని కోట్లు ఖర్చు పెట్టిందంటే..!

హన్సిక మొత్వానీ.. సొహైల్ కతూరియాల పెళ్లి వార్తలు గతకొద్ది రోజులుగా మీడియాతో పాటు సోషల్ మీడియాలోనూ వైరల్ అవుతున్నాయి. ఈ ముంబై ముద్దుగుమ్మ ప్రముఖ వ్యాపారవేత్త, ఫ్రెండ్ కమ్ బిజినెస్ పార్ట్‌నర్ అయిన సొహైల్ కతూరియాని డిసెంబర్ 4న రాజస్థాన్‌లోని ఒక రాయల్ ప్యాలెస్‌లో మ్యారేజ్ చేసుకుంది.. పెళ్లికి ఫ్యామిలీ, రిలేటివ్స్.. అలాగే స్టార్ హీరో విశాల్ వదిన శ్రియా రెడ్డి వచ్చారు.. అలాగే కొంతమంది అనాధ బాల బాలికలను కూడా తన వివాహానికి ప్రత్యేకంగా ఆహ్వానించి మంచి మనసు చాటుకుంది హన్సిక..

ఈ వెడ్డింగ్‌లో శ్రియా మామూలుగా సందడి చేయలేదు.. చెన్నైలో ఫ్లైట్ ఎక్కినప్పటినుండి ప్యాలెస్‌లో పెళ్లికి జరిగిన హంగామాకి సంబంధించిన ప్రతీ అప్‌డేట్‌ని పిక్స్, వీడియోస్ రూపంలో ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేస్తూ వచ్చింది.. హన్సిక పెళ్లి పిక్స్ నెట్టింట వైరల్ అవడంలో శ్రియా కూడా కీలకపాత్ర పోషించింది.. హన్సిక తన బ్యాచ్‌లర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్పనుండడంతో తన స్నేహితులందరికీ గ్రాండ్ పార్టీ ఇచ్చింది.. ఆ పార్టీలో హన్సిక ధరించిన డ్రెస్ స్పెషల్ అట్రాక్షన్‌గా నిలిచింది.

మెహందీ, హల్దీ వంటి ఫ్రీ వెడ్డింగ్ ఫంక్షన్లకు సంబంధించిన పిక్స్, వీడియోస్ అయితే ఓ రేంజ్‌లో చక్కర్లు కొట్టాయి.. ఇదిలా ఉంటే.. ఇఫ్పుడు హన్సిక పెళ్లికైన ఖర్చు గురించి నెట్టింట వార్తలు వస్తున్నాయి. రాజస్థాన్‌లోని రాయల్ ప్యాలెస్‌ అద్దెతో మొదలు పెడితే.. భారీ స్థాయిలోనే ఖర్చు పెట్టిందని అంటున్నారు. హన్సిక తన వివాహానికి దాదాపు రూ. 20 కోట్ల వరకు ఖర్చు చేసిందని సమాచారం.. దీనికి సంబంధించిన వార్తలు భాగా స్ప్రెడ్ అవుతున్నాయి..

అల్లు అర్జున్ ‘దేశముదురు’ మూవీతో హన్సికను హీరోయిన్‌గా పరిచయం చేశారు పూరి జగన్నాథ్.. తర్వాత జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ (బిల్లా), సిద్ధార్థ్, కళ్యాణ్ రామ్, నితిన్ లాంటి యంగ్ హీరోలందిరితోనూ ఆడిపాడింది.. బాలీవుడ్‌లో బాలనటిగా మెప్పించిన హన్సిక కోలీవుడ్‌లో కూడా యాక్ట్ చేసింది. ప్రస్తుతం ఆమె చేతిలో అరడజను సినిమాల వరకు ఉన్నాయని తెలుస్తోంది..

View this post on Instagram

A post shared by Sohael Khaturiya (@sohaelkaturiya)

View this post on Instagram

A post shared by ihansika_my_jaan❤️ (@ihansika_my_jaan)

View this post on Instagram

A post shared by Sohael Khaturiya (@sohaelkaturiya)

View this post on Instagram

A post shared by HANSU IS MY WORLD (@hansika.officiaal)

Awe Our Princess @ihansika Getting Married Tomorrow , Hansu Wishing you a Life Time of Happiness ✨#hansika #hansikawedding #hansikamotwani #TamilCinema pic.twitter.com/oMDpve9yQL

— Ihansika_my_jaan (@IhansikaJ) December 1, 2022

View this post on Instagram

A post shared by Hansika Motwani (@ihansika)

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hansika Motwani
  • #Actress Hansika Motwani
  • #Hansika
  • #Hansika Motwani
  • #Sohail kathuria

Also Read

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

Jr NTR: ప్రశాంత్ నీల్… సినిమా నుండి రవి బసృర్ తప్పుకోనున్నాడా?

related news

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

Suma: ‘దేవర’ టైంలో రెచ్చిపోయిన సుమ.. ఇప్పుడెందుకు సైలెంట్ అయ్యింది

Indian 3: ‘ఇండియన్ 3’ భవిష్యత్తు రజినీకాంత్ చేతుల్లో..ఎలా అంటే?

Indian 3: ‘ఇండియన్ 3’ భవిష్యత్తు రజినీకాంత్ చేతుల్లో..ఎలా అంటే?

Akhada2: ‘అఖండ 2’ రిలీజ్.. నిర్మాతల క్లారిటీ ఇదే..!

Akhada2: ‘అఖండ 2’ రిలీజ్.. నిర్మాతల క్లారిటీ ఇదే..!

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

Christopher Nolen: ఏడాదికి ముందే ఐమ్యాక్స్ టికెట్లు విడుదల.. స్టార్‌ డైరక్టర్‌ సత్తా ఇదీ!

trending news

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

Prabhas: అందుకే 3 సినిమాల డీల్‌.. ఆసక్తికర విషయం చెప్పిన ప్రభాస్‌.. ఏమన్నాడంటే?

22 seconds ago
సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

సోలో రిలీజ్ అనుకుంటే.. ఒకేసారి ఇన్ని సినిమాలు కర్చీఫ్ వేసుకున్నాయా?

13 mins ago
Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

Lokesh Kanagaraj, Sanjay Dutt: ‘లియో’ ఇష్యూ… సంజయ్ దత్ కామెంట్స్ కి లోకేష్ రియాక్షన్!

6 hours ago
The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

The Raja Saab: ‘రాజాసాబ్’.. సంక్రాంతినే టార్గెట్ చేశాడా?

6 hours ago
Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

Harish Shankar: ఫ్యాన్ బాయ్ అంటే హరీష్..లా ఉండాలి..!

6 hours ago

latest news

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

Trivikram: దర్శకుడు త్రివిక్రమ్ అందుకే భయపడుతున్నారా..!

7 hours ago
Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

Anasuya: హైపర్ ఆది పై రెచ్చిపోయిన అనసూయ.. వీడియో వైరల్!

22 hours ago
Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

Nagarjuna: దర్శకనిర్మాతల గురించి నాగార్జున ఓల్డ్ కామెంట్స్ వైరల్!

23 hours ago
Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

Movie Tickets: సినిమా టికెట్‌ ధరలపై ఆ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం.. మనవాళ్లూ చేస్తే..

23 hours ago
Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

Fahad Fazil: ‘మోనిక’ డ్యాన్స్‌ వేయాల్సింది సౌబిన్‌ కాదా? ఆ స్టార్‌ హీరోనా

23 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version