Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » ‘కెజియఫ్’ నటుడితో హరిప్రియ దుబాయ్ వెళ్లింది అందుకేనా!.. పిక్స్ వైరల్..!

‘కెజియఫ్’ నటుడితో హరిప్రియ దుబాయ్ వెళ్లింది అందుకేనా!.. పిక్స్ వైరల్..!

  • November 30, 2022 / 04:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

‘కెజియఫ్’ నటుడితో హరిప్రియ దుబాయ్ వెళ్లింది అందుకేనా!.. పిక్స్ వైరల్..!

సినిమా ఇండస్ట్రీలో వరుసగా వెడ్డింగ్ బెల్స్ మోగుతున్నాయి.. ఇటీవలే టాలీవుడ్ యంగ్ హీరో నాగ శౌర్య, బెంగుళూరుకి చెందిన అనుష శెట్టిని వివాహ మాడాడు. కామెడీ కింగ్ ఆలీ పెద్ద కుమార్తె ఫాతిమా పెళ్లి షెహ్యాజ్‌తో జరిపించారు. ముద్దుగుమ్మ హన్సిక బ్యాచ్‌లర్ పార్టీతో సందడి చేసింది. ఇప్పుడు మరో శాండల్ వుడ్ యంగ్ హీరో హీరోయిన్లు డేటింగ్‌లో ఉన్నారనే వార్తలు వస్తున్నాయి. ఇద్దరూ బెంగుళూరు పోర్టులో కలిసి కనిపించడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది..

కట్ చేస్తే.. ఇన్నాళ్లూ గుట్టుచప్పుడు కాకుండా డేట్ చేసిన ఆ జంట పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయ్యారని కన్నడ మీడియాలో కథనాలు వస్తున్నాయి.. ఇంతకీ వాళ్లెవరయ్యా అంటే.. నటి హరిప్రియ.. నటుడు వశిష్ట ఎన్. సింహా.. కన్నడలో నటిగా గుర్తింపు తెచ్చుకున్న హరిప్రియ.. హీరోయిన్ భూమిక నిర్మించిన ‘తకిట తకిట’ తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది.. ‘పిల్ల జమీందార్’, ‘అబ్బాయి క్లాస్.. అమ్మాయి మాస్’, ‘ఈ వర్షం సాక్షిగా’, బాలయ్య ‘జై సింహా’ చిత్రాలతో ఆకట్టుకుంది. మలయాళంలోనూ నటించింది.

ఇక వశిష్ట.. ‘కె.జి.యఫ్’ లో హీరోయిన్ శ్రీనిధి శెట్టి బ్రదర్ కమల్ క్యారెక్టర్ చేశాడు. తెలుగులో వెెంకటేష ‘నారప్ప’ లోనూ నటించాడు.. కన్నడలో గుర్తింపు తెచ్చుకున్న వశిష్ట, కొద్ది కాలంగా హరిప్రియతో ప్రేమలో ఉన్నాడు. మీడియాకి కానీ, ఇండస్ట్రీ వర్గాల వారికి కానీ ఎలాంటి అనుమానం రాకుండా.. చాలా సీక్రెట్‌గా రిలేషన్ షిప్ కంటిన్యూ చేస్తూ వచ్చిన ఈ జంట.. రీసెంట్‌గా బెంగుళూరు విమానాశ్రయంలో కెమెరాల కంటపడ్డారు. ఇద్దరూ చేతిలో చేయి వేసుకుని వెళ్తున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి..

అసలేం జరిగిందబ్బా అని ఆరా తీస్తే.. వశిష్ట, హరిప్రియ ఇద్దరూ మ్యారేజ్ చేసుకోవాలని ఫిక్స్ అయ్యారట.. డిసెంబర్‌ ఫస్ట్ వీక్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకోబోతున్నారని.. వచ్చే ఏడాది ప్రారంభంలో ఏడడుగులు వేయబోతున్నారని.. నిశ్చితార్థం, పెళ్లికి సంబంధించిన షాపింగ్ కోసమే కలిసి దుబాయ్ వెళ్లారని శాండల్ వుడ్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి..

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Haripriaya
  • #Haripriaya
  • #Vasishta
  • #Vasishta Simha

Also Read

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

Biker Collections: మొదటి వీకెండ్ బాగానే కలెక్ట్ చేసిన ‘బైకర్’… కానీ

related news

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

Bellamkonda Sai Sreenivas: ఘనంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నిశ్చితార్దం వేడుక.. వైరల్ అవుతున్న ఫోటోలు

trending news

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

Peddi: జూన్ 4 లేదా జూన్ 25..? ‘పెద్ది’ రాక ఎప్పుడు?

27 mins ago
Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

Allu Arjun: బన్నీ- అట్లీ టైటిల్ ఏంటి?

48 mins ago
Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

Adivi Sesh: బాడీ డబుల్స్ పై అడివి శేష్ రియాక్షన్

1 hour ago
Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

Naga Shaurya: నాగ శౌర్యని క్షమాపణలు కోరిన నిర్మాత..!

5 hours ago
Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

Raakaasaa Collections: మొదటి వీకెండ్ ఓకే అనిపించిన ‘రాకాస’

5 hours ago

latest news

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

Anupama Parameswaran : వచ్చే నెలలో అనుపమ నిశ్చితార్థం.. వరుడు ఎవరంటే ?

6 hours ago
ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

ఏప్రిల్ 17న గ్రాండ్ గా విడుదల కాబోతున్న తెరచాప!

8 hours ago
Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

Peddi : అనుకున్న టైం కి పెద్ది రిలీజ్ అవుతుందా ?

9 hours ago
This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 15 సినిమాలు విడుదల.. ధియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

11 hours ago
Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

Raakaasaa Collections: 2వ రోజు మొదటి రోజుని మించి కలెక్ట్ చేసిన ‘రాకాస’

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version