Hebah Patel: హెబ్బా పటేల్ హాట్ ట్రీట్.. ఫోటోలు వైరల్..!

‘అల ఎలా’ అనే మూవీతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన హెబ్బా పటేల్.. ‘కుమారి 21ఎఫ్’ ‘ఈడో రకం ఆడో రకం’ ‘ఎక్కడికి పోతావ్ చిన్నవాడా’ ‘నాన్న నేను బాయ్ ఫ్రెండ్స్’ వంటి హిట్ చిత్రాల్లో నటించి మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. కానీ వరుణ్ తేజ్ తో చేసిన ‘మిస్టర్’ మూవీ నుండీ ఈమెను ఫ్లాప్ లు వెంటాడాయి. తర్వాత గ్లామర్ డోస్ పెంచి చేసిన ’24 కిస్సెస్’ కూడా ఈమెకు మంచి ఫలితాన్ని ఇవ్వలేదు. తర్వాత ఈమెకు ఆఫర్లు కూడా రావడం లేదు. అయితే ‘భీష్మ’ చిత్రంలో ఈమె హాట్ అందాలతో కనువిందు చేసింది.అంతేకాదు రామ్ నటించిన రెడ్ మూవీలో కూడా ఐటెం సాంగ్ చేసి కుర్రకారుని ఆకర్షించింది. హెబ్బా లో ఈ యాంగిల్ కూడా ఉందా అనేంతలా ఆశ్చర్యపరిచింది.

ఇదిలా ఉండగా…. సోషల్ మీడియాలో కూడా ఈమె అదే దూకుడు ప్రదర్శిస్తుంది. ఎప్పటికప్పుడు తన ఫోటోలను షేర్ చేస్తూ అబ్బా .. అనిపిస్తుంది హెబ్బా. ఇటీవల ఈ అమ్మడు ఇచ్చిన హాట్ ట్రీట్ నెక్స్ట్ లెవల్లో ఉందనే చెప్పాలి. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :


1

2

3

4

5

6

7

8

9

10

More..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

51

52

53

54

55

56

57

58

59

60


Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus