టాలీవుడ్ నటీనటుల్లో హేమకు ఓ ప్రత్యేక స్థానం ఉందనడంలో సందేహం లేదు. అమ్మ, పిన్ని, గయ్యాళి పాత్రల్లో నటించి ప్రేక్షకుల్ని అలరించింది నటి హేమ. దాదాపు స్టార్ హీరోలందరి చిత్రాల్లోని నటించింది హేమ. ఇటీవల జరిగిన ‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా)’ ఎన్నికల్లో విజయం సాధించడంతో పాటు వైసీపీ పార్టీ తరుపున ప్రచారానికి దిగిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా.. నిన్న నటి హేమ కూతురు ఇషా పుటిన రోజు ఇపుడు అవి వైరల్ అవుతున్నాయి… హేమ కూతురు ఇషా మాట్లాడుతూ.. ‘నాకంటే ఇంట్లో మా అమ్మే ఎక్కువ అల్లరి చేస్తుంది. అమ్మ నాతో ఫ్రెండ్లీగా ఉంటుంది.. కోపం వస్తే కరుస్తా అంటూ సెట్లో హేమమ్మ బుగ్గ కొరికింది ఈ ముద్దుల కూతురు…