Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Actress Hema: విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో జర్నలిస్ట్ పై ఫైర్ అయిన నటి హేమ..!

Actress Hema: విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో జర్నలిస్ట్ పై ఫైర్ అయిన నటి హేమ..!

  • October 3, 2022 / 07:18 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Hema: విజయవాడ కనక దుర్గమ్మ గుడిలో జర్నలిస్ట్ పై ఫైర్ అయిన నటి హేమ..!

టాలీవుడ్ నటి హేమ ఈరోజు విజయవాడ కనక దుర్గమ్మ గుడికి వెళ్లి సందడి చేశారు. ఈ క్రమంలో ఆమె ఓ జర్నలిస్ట్ పై ఫైర్ అవ్వడం చర్చనీయాంశం అయ్యింది. హేమ మాట్లాడుతూ.. ” అందరికీ నమస్కారం అండి.! నేను మీ హేమని..! ఈరోజు దుర్గమ్మ వారిని దుర్గమ్మ రూపంలో దర్శనం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఈ సంవత్సరం మిస్ అయిపోతానేమో.. రాలేనేమో.. ప్రోటోకాల్ ఇబ్బంది అంటున్నారు.. చాలామంది జనాలు పోటెత్తుకొస్తున్నారు అది ఇదీ అనుకున్నారు.

కానీ లాస్ట్ మినట్లో ఎలాగో ఆ దుర్గమ్మ పిలిచింది వచ్చాను.. చాలా సంతోషంగా ఉందండి.! ఇక్కడ దర్శనం చేసుకున్న భక్తులందరూ కూడా ఎంత పుణ్యం చేసుకున్నారో.. అలాగే మీడియా వాళ్ళ పుణ్యమా అని ప్రతిరోజు ఉదయం నుండి సాయంత్రం వరకు అమ్మవారిని చూపిస్తూనే ఉన్నారు. మా అందరికీ ఎంత పుణ్యమో.. మీడియా మిత్రులకు కూడా అంతే పుణ్యం వస్తుంది. ఇక్కడికి రాలేని వారికి కూడా అంతే పుణ్యం దక్కాలని ఆ దుర్గమ్మని కోరుకుంటున్నాను…

థాంక్యూ సో మచ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు” అంటూ హేమ చెప్పుకొచ్చింది. అక్కడి వరకు బాగానే ఉంది కానీ ఆ తర్వాత ఓ జర్నలిస్ట్ ‘మీరు ప్రోటోకాల్ ఫాలో అయ్యి.. టికెట్ కొనుక్కునే వచ్చారా?’ అంటూ హేమాను ప్రశ్నించాడు. ఇందుకు హేమకు బాగా కోపం వచ్చింది. ‘నేను ప్రోటోకాల్ ఫాలో అయ్యే వచ్చాను. టికెట్ కొనుక్కొని వచ్చాను.

హుండీలో రూ.10 వేలు వేసాను, అమ్మవారికి రూ.20 వేల రూపాయల చీర తెచ్చాను. ఎందుకు ఈ విషయాన్ని కాంట్రావర్సీ చేస్తున్నారు’ అంటూ ఆమె మండిపడింది.ప్రస్తుతం ఆమె వరుస సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే.

పోన్నియన్ సెల్వన్: 1 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

నేనే వస్తున్నా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ ఆరోహి రావ్ గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hema
  • #Actress Hema
  • #Hema

Also Read

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

Ram: రియల్ హీరో అనిపించుకున్న రామ్.. చిన్నారి ఫ్యాన్ వైద్య ఖర్చులన్నీ తానే భరిస్తానంటూ..?!

related news

Maheshbabu – Sandeep Vanga: మహేష్‌బాబుతో సందీప్‌ సినిమా.. క్లారిటీ వచ్చేసింది

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

P.S. Mithran: చిరంజీవితో సినిమా… డైరక్టర్‌ పీఎస్‌ మిత్రన్‌ క్లారిటీ

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Spirit: ‘స్పిరిట్‌’లో కొరియన్‌ బాలయ్య లేడట… అసలీ రూమర్‌కి కారణమెవరు?

Anil Ravipudi: ప్రతిసారి టైటిల్‌తో లాక్‌ చేస్తున్న అనిల్‌ రావిపూడి.. ఓవర్‌ అనిపించడం లేదూ..

trending news

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 6వ రోజు కూడా ఇక్కడ కోటి పైనే కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

2 hours ago
Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

Irumudi Review in Telugu: ఇరుముడి సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

Tyson Naidu: ‘టైసన్ నాయుడు’ పై ‘అఖండ 2’ ఎఫెక్ట్

23 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

Vishwambhara: ‘విశ్వంభర’ని పట్టించుకోవడం లేదా? పక్కన పెట్టేశారా?

2 days ago
JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

JANUARY 12 VIDUDALA: అప్పుడు ‘సంక్రాంతికి వస్తున్నాం’.. ఇప్పుడు ‘జనవరి 12 విడుదల’

2 days ago

latest news

Ameer Log Review in Telugu: అమీర్ లోగ్ సినిమా రివ్యూ & రేటింగ్!

5 hours ago
Ticket Price: తెలంగాణలో తెలుగు సినిమా లెక్కలన్నీ మారిపోయాయ్‌.. లేటెస్ట్‌ ఇవే!

21 hours ago
Raaka: ‘రాకా’ భారీ రూమర్స్‌.. ఈసారి బాలీవుడ్‌ కాదు.. ఏకంగా హాలీవుడ్‌

1 day ago
Dharman: మామాఅల్లుడు… రూమర్‌ అదిరింది.. ఇది కానీ నిజంగా సెట్‌ అయితేనా?

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

ఐసీయూలో సీనియర్‌ నటి.. వెంటిలేటర్‌పై చికిత్స

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version