Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » నవ్వుతూ కామెడీ సీన్ చేసి బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేవారు!

నవ్వుతూ కామెడీ సీన్ చేసి బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేవారు!

  • February 17, 2021 / 12:07 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నవ్వుతూ కామెడీ సీన్ చేసి బాత్రూంలోకి వెళ్లి ఏడ్చేవారు!

సినిమాల్లో తమ నటనతో మనల్ని ఎంటర్టైన్ చేసే ఎందరో నటీనటుల జీవితాల్లో తీరని బాధ కూడా ఉంటుంది. అవన్నీ దిగమింగుకొని మనల్ని ఎంటర్టైన్మెంట్ చేస్తుంటారు తారలు. ప్రముఖ కమెడియన్, దివంగత ఎమ్మెస్ నారాయణ జీవితంలో కూడా అలాంటి సంఘటనలు జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా ‘అలీతో సరదాగా’ షోలో పాల్గొన్న నటి హేమ.. ఎమ్మెస్ నారాయణ జీవితంలో జరిగిన కొన్ని విషయాలను చెప్పుకొచ్చారు. నటుడు అలీ చాలా కాలంగా ‘అలీతో సరదాగా’ అనే షోని హోస్ట్ చేస్తున్నారు.

అలనాటి తారలను ఈ షోకి తీసుకొని ఆసక్తికర విషయాలు పంచుకునేలా చేస్తుంటాడు. తాజాగా ఈ షోకి సీనియర్ నటి శ్రీలక్ష్మి, నటి హేమ వచ్చారు. ఈ క్రమంలో శ్రీలక్ష్మి తన జీవితంలో జరిగిన కొన్ని చేదు సంఘటనలను షేర్ చేసుకున్నారు. అలానే నటి హేమ.. ఎమ్మెస్ నారాయణ తనతో పంచుకున్న విషయాన్ని వెల్లడించారు. ‘దూకుడు’ సినిమాలో ఎమ్మెస్ నారాయణ చేసిన కామెడీని అంత సులువుగా మర్చిపోలేం. ముఖ్యంగా ‘కళ్ల కింద క్యారీ బ్యాగ్’ సీన్ ఇప్పటికీ ఆడియన్స్ ని నవ్విస్తూనే ఉంటుంది.

బ్రహ్మానందం, ఎమ్మెస్ నారాయణ కాంబినేషన్ లో తెరకెక్కిన సీన్ అది. అయితే ఆ సమయంలో ఎమ్మెస్ నారాయణ భార్యకు అపోలో హాస్పిటల్ లో ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలట. ఎమ్మెస్ నారాయణ సంతకం పెడితేనే కానీ సర్జరీ చేయరు. కానీ ఆయన షూటింగ్ కోసం రామోజీ ఫిలిం సిటీలో ఉన్నారు. హాస్పిటల్ కి వెళ్లడం కుదరకపోతే ఆపరేషన్ కి సంబంధించిన ఫామ్ ని షూటింగ్ స్పాట్ కి తెప్పించుకొని సైన్ చేశారట. నవ్వుతూ కామెడీ సీన్ చేసిన తరువాత వెంటనే బాత్రూమ్ లోకి వెళ్లి బాగా ఏడ్చేవారట. మళ్లీ నీళ్లతో కళ్లు వాష్ చేసుకొని వెళ్లి నటించేవారట. ఈ విషయాన్ని నటి హేమ.. అలీ షోలో చెప్పుకొచ్చింది.

ఉప్పెన సినిమా రివ్యూ & రేటింగ్!
ఈ 20 సినిమాలకి ఊరి పేర్లనే పెట్టారు..అయితే ఎన్ని హిట్ అయ్యాయి
తెలుగులో క్రేజ్ ఉన్న ఈ 10 యాంకర్ల వయసు ఎంతో మీకు తెలుసా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #Alitho Saradaga
  • #Hema
  • #MS Narayana
  • #Sri Lakshmi

Also Read

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

related news

Karthik Subbaraju – Chiranjeevi: కార్తిక్‌ సుబ్బరాజు కథ విన్న చిరంజీవి.. మళ్లీ లైనప్‌ మారుతుందా?

JIm Jim Thara: ‘జిమ్‌ జిమ్‌ తారా..’ పాట.. ముందుగానే లీక్‌ చేశారట..

Atlee – Sai Abhyankar: అట్లీ, అభ్యంకర్‌ను బయటే కూర్చోబట్టిన మ్యూజిక్‌ బృందం.. తర్వాతే ఏమైందంటే?

Eva Marie: 90 ఏళ్ల వయసులోనూ నటించిన ప్రముఖ నటి మృతి

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Kona Venkat: నక్సలిజం బ్యాక్ డ్రాప్లో కామిడీ సినిమాలు చేస్తే హిట్ అవుతాయా.. కోన వెంకట్ షాకింగ్ కామెంట్స్

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

trending news

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

Nana Patekar: గుండెపోటుతో విలక్షణ నటుడు నానా పటేకర్ మృతి

16 hours ago
26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

26 Years For Jayam Manadera: ‘జయం మనదేరా’ కి 26 ఏళ్ళు.. బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

1 day ago
మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

మేఘాలయలో పూర్తిగా చిత్రీకరించిన తొలి దక్షిణ భారత చిత్రం ‘బా బా బ్లాక్ షీప్’కు మేఘాలయ సీఎం కాన్రాడ్ కె. సంగ్మా ప్రశంసలు

1 day ago
Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

1 day ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 day ago

latest news

Atlee: అట్లీ చేస్తానంటున్న కమల్‌ హాసన్‌ డ్రీమ్‌ ప్రాజెక్ట్‌.. ‘రాకా’ కంటే పెద్దగా అంటూ..

Jailer 2: ‘బ్రేకింగ్‌ బ్యాడ్‌’ రిఫరెన్సులేనా? లేక కథ అక్కడి నుండి తెచ్చారా?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’ ఎలా ఉంటుందో చెప్పిన నాని… ముందే ఓకే అనుకున్నాక..

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version