Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » Hema: ఎవరైనా చూస్తే చిల్లర వేస్తారు.. హేమ స్వీట్ ఆన్సర్

Hema: ఎవరైనా చూస్తే చిల్లర వేస్తారు.. హేమ స్వీట్ ఆన్సర్

  • May 8, 2021 / 08:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Hema: ఎవరైనా చూస్తే చిల్లర వేస్తారు.. హేమ స్వీట్ ఆన్సర్

క్యారెక్టర్ ఆర్టిస్టులు ఒకప్పుడు ప్రయివేట్ లైఫ్ ను ఎక్కువగా ఇష్టపడేవారు. కానీ సోషల్ మీడియా ప్రభావం వలన సెలబ్రేటీలు ఇప్పుడు అలా ఉండడం లేదు. ఫాలోవర్స్ ను పెంచుకోవడానికి పబ్లిగ్ గానే గ్లామర్ ఫొటోలను షేర్ చేసుకుంటున్నారు. ఈ కాలంలో సోషల్ మీడియాలో ఫాలోవర్స్ ను బట్టి కూడా ఛాన్సులు అందుకుంటున్న నటీనటులు చాలామంది ఉన్నారు. ఇక హేమకు కూడా ఫాలోవర్స్ గట్టిగానే పెరుగుతున్నారు. అసలు మ్యాటర్ లోకి వస్తే ఇటీవల హేమ ఇచ్చిన ఒక స్వీట్ ఆన్సర్ సోషల్ మిడియాలో వైరల్ గా మారింది.

లైవ్ ఇన్స్టాగ్రామ్ లో చిట్ చాట్ చేసిన ఈ సీనియర్ యాక్టర్ ను కుర్రాళ్ళు అనేక రకాలుగా పొగుడుతూ వచ్చారు. హేమ కూడా వీలైనంత వరకు సున్నితంగానే జవాబు చెబుతూ వచ్చింది. అయితే ఒక నెటిజన్ మాత్రం నువ్వు చాలా హాట్ గా ఉన్నావ్ ఆనేశాడు..! ఇక ఆ మాటను కాంప్లిమెంట్ గానే తీసుకున్న హేమ నేను అంతగా ఏమిలేనని సున్నితంగా స్పంధించింది. నన్ను చూస్తే పిచ్చిదానిలా ఉన్ననని అంటారు. ఎవరైనా చిల్లర కూడా వేస్తారు.

అలాంటిది నీకు అంత హాట్ గా కనిపిస్తున్నానా? అంటూ ఆన్సర్ ఇవ్వడం అందరిని ఆశ్చర్యపరిచింది. ఇక ఆమె కూల్ గా ఇచ్చిన ఆ సమాధానం వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇప్పటికే మూడు సినిమాల్లో నటించినట్లు చెప్పిన హేమ ఆ సినిమాలు త్వరలోమీ విడుదలవుతాయని వివరణ ఇచ్చింది.

Most Recommended Video

థ్యాంక్యూ బ్రదర్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు సాయి తేజ్.. అందరూ అలా కష్టపడినవాళ్ళే..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Hema
  • #Actress Hema
  • #Hema

Also Read

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Subham Collections: డీసెంట్ హిట్ అనిపించుకున్న సమంత ‘శుభం’

related news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Little Things: తెలుగులోకి సూపర్ హిట్ రొమాంటిక్ సిరీస్.. ETV Win మాస్టర్ ప్లాన్

Deepika Padukone : దీపికా పదుకొనే  చేజారిపోయిన మరో బిగ్గెస్ట్ ప్రాజెక్ట్..?

trending news

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

Vijay Devarakonda: విజయ్ – రష్మిక పెళ్ళి… నగల విలువ తెలిస్తే షాక్ అవుతారు

28 mins ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ డీటెయిల్స్

2 hours ago
Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

Kuberaa Collections: సూపర్ హిట్ గా నిలిచిన ‘కుబేర’

13 hours ago
Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

Kannappa Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘కన్నప్ప’.. కానీ?

13 hours ago
Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన  ‘థగ్ లైఫ్’ ..!

Thug Life Collections: బిగ్గెస్ట్ డిజాస్టర్ గా మిగిలిన ‘థగ్ లైఫ్’ ..!

17 hours ago

latest news

Single: బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘సింగిల్’ ..!

18 hours ago
Vijay : తమిళ్ స్టార్ హీరో విజయ్ కి షాక్.. విడాకులు నోటీసులు ఇచ్చిన భార్య.. కారణం ఏంటో తెలిస్తే షాక్ అవుతారు !

Tollywood: కృష్ణ టు విజయ్ దేవరకొండ… హీరోయిన్లను పెళ్ళాడిన స్టార్స్ వీళ్ళే

Vijay-Rashmika : అన్నయ్య పెళ్లిపై ఆనంద్ ఎమోషనల్ పోస్ట్ వైరల్..!

20 hours ago
Sree Vishnu: ‘కింగ్‌ ఆఫ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌’ అంటే కష్టంగా అనిపిస్తోందా? శ్రీవిష్ణు ఏమన్నారంటే?

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version