Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Green Ammonia

Filmy Focus » Movie News » Honey Rose: పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి హనీ రోజ్!

Honey Rose: పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి హనీ రోజ్!

  • March 27, 2023 / 07:05 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Honey Rose: పెళ్లి గురించి సంచలన వ్యాఖ్యలు చేసిన నటి హనీ రోజ్!

హనీ రోజ్(Honey Rose) పరిచయం అవసరం లేని పేరు. ఈమె ఇదివరకే తెలుగు సినిమాలలో నటించిన రాని గుర్తింపు బాలకృష్ణ సరసన వీరసింహారెడ్డి సినిమాలో నటించడం ద్వారా గుర్తింపు లభించిందని చెప్పాలి. ఇలా వీర సింహారెడ్డి సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హనీ రోజ్ తాజాగా విజయవాడలో ఒక బేకరీ ఓపెనింగ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె పెళ్లి గురించి పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.

ఈ సందర్భంగా హాని రోజ్ మాట్లాడుతూ…పెళ్లి అనేది ఒక పెద్ద బాధ్యత అని ఈమె తెలియజేశారు తాను మాత్రం ఆ బాధ్యతను తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను అంటూ ఈమె తన మనసులో కోరికను బయటపెట్టారు. వివాహ బంధం బలంగా ఉండడం కోసం తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని తెలియజేశారు. ఇలా పెళ్లి బాధ్యతలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నానని తెలియడంతో ఈమె త్వరలోనే పెళ్లి చేసుకోబోతోందా అందుకే పెళ్లి గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేశారా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.

ఇక పెళ్లి మాత్రమే కాకుండా నటన గురించి కూడా ఈమె పలు విషయాలను తెలియజేశారు. చిన్నప్పటి నుంచి తనకు నటనపై ఎంతో ఆసక్తి ఉండేదని తెలిపారు ఇలా నటిన పై ఉన్న ఆసక్తితోనే తాను ఇండస్ట్రీ వైపు అడుగులు వేశానని హాని రోజ్ వెల్లడించారు.ఇలా పెళ్లి గురించి నటన గురించి ఈమె చేసినటువంటి ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక తనకు ఇష్టమైన ఆహారం గురించి మాట్లాడుతూ తనకు కేరళ ఆహార పదార్థాలు అంటే ఇష్టం అని తెలిపారు. ఇక హైదరాబాద్ బిర్యాని కూడా చాలా ఇష్టమని ఈమె వెల్లడించారు.ఇకపోతే ఈమె బాలకృష్ణ నటించిన వీర సింహారెడ్డి సినిమాలో బాలయ్య బాబుకు భార్యగా నటించిన విషయం మనకు తెలిసిందే.ఇలా ఈమె నటనకు ఎంతోమంది ఫిదా కావడంతో తిరిగి బాలకృష్ణ అనిల్ రావిపూడి దర్శకత్వంలో నటిస్తున్న సినిమాలో కూడా ఈమె నటించబోతుందని తెలుస్తుంది.

హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!

తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Honey Rose
  • #Movies Actor Honey Rose
  • #Movies Actress Honey Rose

Also Read

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

25 Years For Anandam: ‘ఆనందం’కి 25 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Urvashi Rautela: రూ.7 వేల కోట్లు డిమాండ్‌ చేసిన ఊర్వశీ రౌతేలా.. ఏమైందంటే?

Vvaan: తమన్నా సినిమాకు థియేటర్లలో ప్రసాదాలు పంచుతున్నారట..

Dhurandhar: రెండో ‘ధురంధర్‌’ సినిమాకు మరోసారి సెన్సార్‌.. ఈసారి 50 కట్స్‌

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

Rajinikanth: తలైవాడా.. ఊరికనే సింప్లిసిటీ సూపర్‌ స్టార్‌ అనేస్తారా!

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

trending news

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

5 hours ago
NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

NTR: ఎన్టీఆర్ – కళ్యాణ్ రామ్… బాండింగ్ తగ్గిందా?

17 hours ago
This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

This Week Releases: ఈ వారం ఏకంగా 25 సినిమాలు విడుదల

2 days ago
The Paradise Collections:  నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

The Paradise Collections: నైజాంలో ఓకే.. కానీ అక్కడ దారుణంగా పడిపోయాయి

2 days ago
Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

Thella Kaagitham: కావాలనే లీక్ చేసుకుని.. ప్రచారం చేసుకుంటున్నారా?

2 days ago

latest news

Shivakumar: జ్యోతికను తొలిసారి మెచ్చుకున్న సూర్య తండ్రి.. ఆ రూమర్లకు చెక్‌ పెడుతూ..

1 day ago
Tollywood: తెలుగు సినిమాలతో ఎక్స్‌లో అమెరికాతో ఇరాన్‌ వార్‌.. ఏయే సినిమాలంటే?

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

Rashmika: స్టంట్‌ ఉమన్‌ భయపడిన సీన్‌ని కూడా రష్మిక చేసిందట.. అదుర్స్‌ కదా

2 days ago
Chiranjeevi: ఒక్కసారిగా జోరు పెంచిన చిరంజీవి.. సినిమాల గురించి కాదు..

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

Bloody Romeo: ‘బ్లడీ రోమియో’కి జూలియట్‌ దొరికేసిందా? ఎవరంటే?

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version