Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Huma Qureshi: నీ పర్సనాలిటీ ఏంటి.. ఆ డ్రెస్ ఏంటి? అంటూ ట్రోలింగ్స్.. వీడియో వైరల్..!

Huma Qureshi: నీ పర్సనాలిటీ ఏంటి.. ఆ డ్రెస్ ఏంటి? అంటూ ట్రోలింగ్స్.. వీడియో వైరల్..!

  • November 30, 2022 / 07:25 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Huma Qureshi: నీ పర్సనాలిటీ ఏంటి.. ఆ డ్రెస్ ఏంటి? అంటూ ట్రోలింగ్స్.. వీడియో వైరల్..!

మీడియా ముందుకొచ్చేటప్పుడు సెలబ్రిటీలు ఏ విషయంలోనైనా సరే జాగ్రత్తగా ఉండాలి.. లేదంటే చాలా ఈజీగా సోషల్ మీడియాలో ట్రోలింగ్‌‌కి గురవుతుంటారు. నెటిజన్లకు ఆన్సర్ చెప్పలేక.. వాళ్లకి వివరణ ఇచ్చుకోలేక నెత్తీ నోరూ కొట్టుకోవాలి.. మిగతా స్టార్లతో పోలిస్తే బాలీవుడ్ స్టార్స్ కాస్త ఎక్కువగా ట్రోలింగ్స్ ఫేస్ చేస్తుంటారు. ముఖ్యంగా హీరోయిన్లు అయితే.. పబ్లిక్‌లోకి వచ్చేటప్పుడు డ్రెస్సింగ్ విషయంలో చాలా కేర్‌ఫుల్‌గా ఉండాలి.. దీని కారణంగానే ప్రస్తుతం హ్యుమా ఖురేషీని ఓ ఆట ఆడేసుకుంటున్నారు నెటిజన్లు..

బ్రహ్మానందం.. నువ్వు ఎంచుకున్న రాగమేంటి?.. తీసుకున్న తాళమేంటి?.. అన్నట్టు.. ‘నీ పర్సనాలిటీ ఏంటి.. ఆ డ్రెస్ ఏంటి?’ అంటూ హ్యూమానీ ట్రోల్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే.. హిందీలో రాజ్ కుమార్ రావు, రాధిక ఆప్టే, హ్యూమా ఖురేషి మెయిన్ లీడ్స్‌గా.. వాసన్ బాల డైరెక్ట్ చేసిన క్రైమ్ కామెడీ ఫిలిం.. ‘మోనికా.. ఓ మై డార్లింగ్’.. నవంబర్ 11 నుండి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆడియన్స్ నుండి మంచి ఫీడ్ బ్యాక్ రావడంతో.. మేకర్స్ సక్సెస్ పార్టీ ఎరైంజ్ చేశారు..

మూవీ టీంతో పాటు పాత్రా లేఖ, సోనాక్షి సిన్హా, అనురాగ్ కశ్యప్ లాంటి పలువురు సెలబ్రిటీలతో పాటు టీం అంతా అటెండ్ అయ్యి పార్టీలో సందడి చేశారు.. రాజ్ కుమార్ రావు, రాధిక ఆప్టేల తర్వాత హ్యూమా ఖురేషి వచ్చింది. డిఫరెంట్ రెడ్ డ్రెస్‌లో రెడ్ కార్పెట్ మీద హొయలొలికించింది.. ఎద అందాలతో పాటు బాడీ షేప్ అంతా కనిపించేలా ఉన్న డ్రెస్ చూసి అంతా షాకయ్యారు.. ‘నీ పర్సనాలిటీకి తగ్గ డ్రెెస్ వేసుకోవచ్చుగా..

అసలు నీ బాడీకి, నువ్వు వేసుకున్న డ్రెస్సుకి ఏమైనా పోలిక ఉందా?’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. హ్యూమా వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.. పార్టీ ఎంజాయ్ చేస్తున్న పిక్స్, వీడియోస్ తన ఇన్‌స్టా స్టోరీస్‌లో షేర్ చేసిందీ బొద్దుగుమ్మ.. ఇటీవల ‘తల’ అజిత్ ‘వలిమై’ లో కథానాయికగా.. అలియా భట్ ‘గంగుభాయి కతియావాడి’ లో ‘దిల్ రూబా’ అనే స్పెషల్ సాంగ్‌తో పాటు, సోనాక్షి సిన్హాతో కలిసి ‘డబుల్ ఎక్సెల్’ చేసిన ఖురేషి చేతిలో ప్రస్తుతం రెండు హిందీ మూవీస్ ఉన్నాయి..

View this post on Instagram

A post shared by Viral Bhayani (@viralbhayani)

1

2

3

4

5

6

7

8

9

10

View this post on Instagram

A post shared by Huma S Qureshi (@iamhumaq)

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

లవ్ టుడే సినిమా రివ్యూ& రేటింగ్!
తోడేలు సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
ఇప్పటి వరకు బాలయ్య పేరుతో వచ్చిన పాటలు ఇవే..

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Huma qureshi
  • #Huma
  • #Huma Qureshi
  • #Huma S Qureshi

Also Read

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

Vaishnavi Chaitanya: వైష్ణవికి మరో ఛాన్స్ ఇచ్చిన ‘సితార ఎంటర్టైన్మెంట్స్’

related news

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Movie: ‘టాక్సిక్’ మూవీ థియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్..!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

Toxic Review In Telugu: టాక్సిక్ సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

27 mins ago
Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

Mahendragiri Varahi: పర్వాలేదనిపించిన ‘మహేంద్రగిరి వారాహి’ కలెక్షన్స్ .. కానీ

47 mins ago
Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

Ee Paata Korinavaaru: హిట్ మెషీన్ అనిల్ రావిపూడి చేతుల మీదుగా చంద్ర సిద్ధార్థ్ ‘ఈ పాట కోరినవారు…’ ట్రైలర్ విడుదల

49 mins ago
Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

Mandaadi Collections: బ్రేక్ ఈవెన్ కి చేరువలో ‘మండాడి’.. ఊర మాస్ అంతే..!

16 hours ago
Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

Vijay Vs Vijay Sethupathi: విజయ్ ఫ్యాన్స్ వర్సెస్ విజయ్ సేతుపతి.. పరిస్థితి చేజారిపోతుందా?

17 hours ago

latest news

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

Raviteja – Vivek: రవితేజ కొత్త సినిమా షూటింగ్‌ మొదలైపోయిందా.. మరి ఆ సినిమా?

20 hours ago
Sankrathi 2027:  ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

Sankrathi 2027: ఇంకెన్ని సినిమాలు అనౌన్స్‌ చేస్తారయ్యా.. అది సంక్రాంతి అనుకుంటున్నారా లేక…

21 hours ago
Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

Irumudi: ఇండస్ట్రీలో బ్యాడ్‌ యాంగిల్‌ను చూపించిన ‘ఇరుముడి’.. టాలీవుడ్‌ని అందుకే అనేది…

22 hours ago
This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

This Week Releases: ఈ వారం 31 సినిమాలు విడుదల.. థియేటర్లలో ఎన్ని? ఓటీటీల్లో ఎన్ని?

1 day ago
Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

Epic Collections: మొదటి వీకెండ్ కి కేవలం 33 శాతమే రికవరీ సాధించిన ‘ఎపిక్’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version