Huma Qureshi: హుమా ఖురేషి లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్.!

  • December 1, 2023 / 04:20 PM IST

మరాఠీ, తమిళ, హిందీ సినిమాల్లో నటించి తక్కువ టైంలోనే బాగా పాపులర్ అయిన హుమా ఖురేషి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. రజినీకాంత్ హీరోగా తెరకెక్కిన ‘కాలా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమైంది.ఆ సినిమాలో కాస్త బొద్దుగా కనిపించినప్పటికీ తర్వాత ఈ బ్యూటీ చాలా సన్నబడింది. 2022 లో వచ్చిన అజిత్.. ‘వలీమై’ చిత్రంలో కూడా సోఫియా అనే పాత్రలో నటించి మెప్పించింది. యాక్షన్ సన్నివేశాల్లో ఈమె దుమ్ము రేపింది.

సోషల్ మీడియాలో ఈమె (Huma Qureshi) చేసే గ్లామర్ షో నిత్యం హాట్ టాపిక్ అవుతూ ఉంటుంది. క్లీవేజ్ షో లు, థైస్ షో లతో ఈమె చేసే ఫోటో షూట్లు మామూలుగా ఉండవు అనే చెప్పాలి. 36 ఏళ్ళ వయసులో కూడా ఈమె వన్నె తగ్గని అందంతో అందరినీ ఆకర్షిస్తోంది. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫొటోలతో మళ్ళీ మాయచేసింది. ఆ ఫోటోలను లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

ఆదికేశవ్ సినిమా రివ్యూ & రేటింగ్!

కోట బొమ్మాళీ పి.ఎస్ సినిమా రివ్యూ & రేటింగ్!
సౌండ్ పార్టీ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus