Ileana: మరోసారి బికినీలో కన్నుల విందు చేసిన ఇలియానా.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు.!

  • April 15, 2023 / 06:15 PM IST

2006 వ సంవత్సరంలో సంక్రాంతి కానుకగా విడుదలైన ‘దేవదాసు’ చిత్రంతో టాలీవుడ్ కు హీరోయిన్ గా పరిచయమైంది ఇలియానా. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో రూపొందిన ఈ మూవీ ఆ ఏడాదికి బిగ్గెస్ట్ హిట్స్ లో ఒకటిగా నిలిచింది. ఈ చిత్రంతో ఇలియానాతో పాటు రామ్ కూడా టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చాడు. మొదటి చిత్రంతోనే బిగ్గెస్ట్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది ఇలియానా. ఆ తర్వాత ‘పోకిరి’ ‘రాఖీ’ ‘ఆట’ ‘జల్సా’ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించి మెప్పించింది.

తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్ గా ఎదిగిన (Ileana) ఇలియానా.. అత్యధిక పారితోషికం అందుకున్న తెలుగు హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. తర్వాత ఎవ్వరూ ఊహించని విధంగా ఆమె బాలీవుడ్ చెక్కేయడం.. అక్కడ కూడా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో తొందరగానే ఆమె ఫేడౌట్ అయిపోయినట్టు స్పష్టమవుతుంది.

 

అలాగే ఈమె షేపౌట్ అవ్వడం కూడా జరిగింది. అయితే సోషల్ మీడియాలో గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ అభిమానులకు టచ్ లో ఉంటుంది ఇలియానా. ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు ఇప్పుడు చర్చనీయాంశం అయ్యాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

 


1

2

3

4

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50


రావణాసుర సినిమా రివ్యూ & రేటింగ్!
మీటర్ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇప్పటివరకు ఎవరు చూడని రష్మిక రేర్ పిక్స్!
నేషనల్ అవార్డ్స్ అందుకున్న 10 మంది హీరోయిన్లు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus