Janhvi Kapoor: జాన్వీ కపూర్ యమ గ్లామరస్ ఫోజులు.. వైరల్ అవుతున్న ఫోటోలు..!

దివంగత స్టార్ హీరోయిన్, అందానికి కేరాఫ్ అడ్రస్, అతిలోక సుందరిగా పిలువబడిన శ్రీదేవి తన కూతురు జాన్వీ కపూర్‌ ను సినీ పరిశ్రమకు లాంచ్ చేసిన సంగతి తెలిసిందే. కథానాయికలు ఫొటో షూట్‌లు చేయడం సర్వసాధారణం, అవి వైరల్‌ అవ్వడం ఇంకా సాధారణం. అయితే చేసిన ప్రతి షూట్‌ హిట్‌ అవ్వడం, వైరల్‌ అవ్వడం చూశారా? అయితే జాన్వీ కపూర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ పేజీ ఓపెన్‌ చేయండి మీకే అర్థమైపోతుంది. తనకంటూ ఓ ఇమేజ్‌ను ఏర్పాటు చేసుకునే పనిలో పడింది.

సినిమాల ఎంపిక, గ్లామర్‌ ఒలకబోతలో ఆమె స్టైలే వేరు. తాజాగా చేసిన ఫొటో షూట్‌తో మరోసారి ఆ విషయం నిరూపించింది. ఒకప్పుడు ఈ ఆప్షన్‌ లేదు కానీ… ఇప్పుడ ఈ ఆప్షన్‌ను మన హీరోయిన్లు తెగ వాడేస్తున్నారు. అదే సోషల్‌ మీడియా. సినిమాల్లో ఒలకబోస్తున్న అందాలు కంటే ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఎక్కువ చేస్తున్నారు. అంతేకాదు తమ ఇమేజ్‌కు భిన్నంగా కొత్త తరహా దుస్తుల్లో మెరుస్తున్నారు కూడా. జాన్వీ కపూర్‌ కూడా ఈ ఒరవడిని బాగా పట్టేసింది.

ఓసారి చీర కడితే, మరోసారి బికినీ వేస్తోంది. ఓసారి స్కిన్‌ ఫిట్‌ మినీ వేస్తే, మరోసారి ఇంకాస్త పొట్టి బట్టలు వేస్తోంది. అయితే ఏం చేసినా ఆమె అందం కుర్రకారును పిచ్చెక్కిస్తోంది. సోషల్ మీడియాలో తన క్రేజ్ ను కాపాడుకునేందుకు జాన్వీ కపూర్ గట్టిగా కృషి చేస్తుంది. అందుకోసం ఈమె చేయని గ్లామర్ ఫోటో షూట్ అంటూ ఉండదు. ఈ మధ్య కాలంలో ఛాన్స్ దొరికిన ప్రతీసారి తన హాట్ ఫోటోలతో మత్తెక్కిస్తోంది. ఈమె (Janhvi Kapoor) హాట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus