Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » నటి జయసుధ పై ప్రముఖ నిర్మాత సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

నటి జయసుధ పై ప్రముఖ నిర్మాత సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

  • August 1, 2022 / 05:20 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

నటి జయసుధ పై ప్రముఖ నిర్మాత సెన్సేషనల్ కామెంట్స్ వైరల్..!

సీనియర్‌ నటి మరియు సహజనటిగా పేరొందిన జయసుధ.. ఇటీవల ఆమె ఇండస్ట్రీలో అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఇందులో భాగంగా ఆమె “ముంబై నుండి వచ్చిన హీరోయిన్లను నిర్మాతలు ఎలా ట్రీట్ చేస్తారు , ఇక్కడి హీరోయిన్స్ ని ఎలా ట్రీట్ చేస్తారు? అనే విషయాల పై స్పందించింది. అంతేకాకుండా తనకు .. పద్మశ్రీ అవార్డు రాకపోవడంపై కూడా కొంత రాజకీయం ఉంది అంటూ ఆమె చెప్పుకొచ్చారు. అయితే జయసుధ చేసిన ఈ కామెంట్ల పై నిర్మాత ప్రసన్న కుమార్‌ రెడ్డి స్పందించి ఘాటు వ్యాఖ్యలు చేస్తారు.

ఆయన మాట్లాడుతూ.. “జయసుధ గారు.. అవార్డుల విషయంలో మీరు చేసిన వ్యాఖ్యలు సరైనవే. మీకు అన్యాయం జరిగింది అని మీకు అనిపిస్తే .. నిలదీసే(ప్రశ్నించే) హక్కు మీకు ఉంది. కానీ మీరు ఎమ్మెల్యేగా ఉండి.. మీరు పని చేసిన కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలో బాలకృష్ణ సినిమాకు అన్యాయం జరిగినప్పుడు ఎందుకు స్పందించలేదు. ‘శ్రీరామరాజ్యం’ సినిమాలో బాలకృష్ణ నటనకు నంది అవార్డు వస్తుందని అంతా భావించారు. అలానే నంది అవార్డుల కమిటీ లోని సభ్యులంతా ఏకాభిప్రాయంతో బాలకృష్ణకు నంది అవార్డు ఇవ్వాలని సూచించారు.

కానీ అప్పటి ప్రభుత్వ పెద్దలు.. రామారాజ్యం అంటే రాముడు, బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వాళ్లు వస్తారు.. కాబట్టి ఆ సినిమాకు అవార్డు ఇవ్వకూడదని ఆయన పేరు కొట్టేసి వేరే హీరో కి(మహేష్ బాబుకి) అవార్డు ఇచ్చారు.అప్పటి కేంద్ర ప్రభుత్వం కూడా నేషనల్‌ అవార్డులప్పుడు శ్రీరామరాజ్యం సినిమాని ఏ కేటగిరీలోనూ లేకుండా చేసింది. ఈ సినిమా అనే కాదు అసలు రాముడు, కృష్ణుడు మీద వచ్చిన ఏ సినిమాకు అవార్డు ఇవ్వలేదు. ఎందుకంటే.. అది బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ అని ప్రభుత్వ పెద్దల అభిప్రాయం.

కేంద్రం విషయంలో మీరేమీ చేయలేరు. కానీ రాష్ట్ర ప్రభుత్వ హయాంలో ఇలా జరిగినప్పుడు మీరు ఆ పార్టీ ఎమ్మెల్యేగా ఉన్నారు కదా. మీరేందుకు.. ఆ టైంలో ప్రశ్నించలేదు మాట్లాడలేదు?. మీకు నొప్పి కలిగినప్పుడు మాత్రమే మాట్లాడతారా..? ఇతరుల విషయంలో అన్యాయం జరిగితే మాట్లాడరా..? మీకో న్యాయం.. మిగిలిన వాళ్లకి ఓ న్యాయం అంటే ఎలా.? మీరు ఎమ్మెల్యేగా ఉన్నారు. అంటే.. అందరి బాధ్యత మీరు తీసుకోవాలి కదా’’ అంటూ ప్రసన్న కుమార్‌ జయసుధని ప్రశ్నించారు.

రామారావు ఆన్ డ్యూటీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అసలు ఎవరీ శరవణన్.. ? ‘ది లెజెండ్’ హీరో గురించి ఆసక్తికర 10 విషయాలు..!
ఈ 10 మంది దర్శకులు ఇంకా ప్లాపు మొహం చూడలేదు..!
క్రేజీ ప్రాజెక్టులు పట్టేసిన 10 మంది కొత్త డైరెక్టర్లు.. హిట్లు కొడతారా?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Jayasudha
  • #Balakrishna
  • #Jayasudha
  • #Prasana Kumar
  • #Producer Prasana Kumar

Also Read

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

Ranabaali: ‘రణబాలి’ పేరెలా పెట్టారు.. ఎక్కడి నుండి తీసుకున్నారు?

related news

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Akhanda 3: డిజాస్టర్‌కి సీక్వెల్‌ రెడీ చేస్తున్న బోయపాటి శ్రీనివాస్‌.. కచ్చితంగా..

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: బాలయ్య వారసుడి సినిమా… మళ్లీ అదే సమస్యనా? ఈసారైనా…

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

Mokshagna: మరోసారి నందమూరి ఫ్యాన్స్‌కి నిరాశ.. ఈ సినిమా కూడా..

trending news

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

Comrade Kalyan: ‘కామ్రేడ్ కళ్యాణ్’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ అండ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ డీటెయిల్స్

12 mins ago
Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Least Eligible Bachelor Review in Telugu: లీస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచిలర్‌ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

6 hours ago
Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Good Time Movie Review in Telugu: గుడ్ టైమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

21 hours ago
Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Hanuman Ansh Review in Telugu: హనుమాన్ అంశ్ సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

Kamal – Rajinikanth: కోలీవుడ్‌లో మొదలైన పాంగల్‌ ఫైట్‌.. ఆ ఇద్దరూ వస్తారట

1 day ago

latest news

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

Ranabaali: ‘రణబాలి’ ప్లానింగ్‌ ఎవరు చూస్తున్నారు.. భలే ఛాన్స్‌ మిస్‌ అయ్యారా?

23 hours ago
Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

Varanasi: మరో ‘కిలికిలి’ రెడీ చేస్తున్న రాజమౌళి.. ఈసారి ఎవరు రాస్తున్నారో?

1 day ago
Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

Vijay Deverakonda: నేనేమైనా అంటా.. నన్నేమైనా అంటే ఊరుకోను.. విజయ్‌ వితండవాదం

1 day ago
Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

Jason Sanjay: జేసన్‌ సంజయ్‌ ఫస్ట్‌ సినిమా ఫిక్స్‌.. దర్శకుడు ఎవరంటే?

1 day ago
Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

Vijay Devarakonda: ‘రణబాలి’ రిజల్ట్‌.. విజయ్‌ దేవరకొండ ఆఖరి రాగం పాడేశాడా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version