Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Chatrapathi: బెల్లంకొండ హిందీ ‘ఛత్రపతి’ కి వెళ్లిన కాజల్.. ఫోటోలు వైరల్.!

Chatrapathi: బెల్లంకొండ హిందీ ‘ఛత్రపతి’ కి వెళ్లిన కాజల్.. ఫోటోలు వైరల్.!

  • May 12, 2023 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Chatrapathi: బెల్లంకొండ హిందీ ‘ఛత్రపతి’ కి వెళ్లిన కాజల్.. ఫోటోలు వైరల్.!

కాజల్ అగర్వాల్ కు టాలీవుడ్ లో ఫ్రెండ్ సర్కిల్ కాస్త ఎక్కువే.’లక్ష్మీ కళ్యాణం’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చిన కాజల్.. ‘చందమామ’ చిత్రంతో సక్సెస్ అందుకుని మంచి క్రేజ్ ను సంపాదించుకుంది. ఆ వెంటనే ‘మగధీర’ లో ఛాన్స్ దక్కడంతో ఈమె స్టార్ హీరోయిన్ అయిపోయింది. దాదాపు 13 ఏళ్ళ పాటు కాజల్ తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గా రాణించింది. స్టార్ హీరోయిన్ల పై డేటింగ్ రూమర్స్ రావడం ఖాయం.

కాజల్ అందుకు మినహాయింపు కాదు. గతంలో ఈమె రాంచరణ్, రానా లతో డేటింగ్ చేసిందంటూ ప్రచారం జరిగింది. అటు తర్వాత.. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తో ఈమె ప్రేమలో ఉందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ‘కవచం’ ‘సీత’ వంటి సినిమాల్లో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ జంటగా నటించారు. ఆ సినిమాల షూటింగ్ల టైంలో వీళ్ళ మధ్య ప్రేమ చిగురించింది, త్వరలోనే వీళ్ళు పెళ్లి చేసుకుంటారు అంటూ ఓ రేంజ్లో ప్రచారం జరిగింది.

అయితే (Chatrapathi) ఈ సినిమాలు ఫినిష్ అయ్యాక కూడా వీళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులు కొత్త చర్చకు దారితీసాయి. ఓ సందర్భంలో.. ‘బెల్లంకొండ శ్రీనివాస్ ను మిస్ అవుతున్నట్టు’.. ఓ పాత ఫోటోని పోస్ట్ చేసి రాసుకొచ్చింది కాజల్. అందుకు బెల్లంకొండ శ్రీనివాస్… ‘నేను కూడా నిన్ను మిస్సవుతున్నాను, కానీ ఇలాంటి పరిస్థితుల్లో కలవమంటే ఎలా?’ అంటూ రొమాంటిగ్గా స్పందించడం జరిగింది.

దీంతో ఆ వార్తలు ఇంకా ఎక్కువయ్యాయి. అయితే బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన బాలీవుడ్ మూవీ ‘ఛత్రపతి’ మే 12న రిలీజ్ కాబోతుంది. ఈ క్రమంలో ఏర్పాటు చేసిన స్పెషల్ స్క్రీనింగ్ లో కాజల్ తన భర్త గౌతమ్ తో కలిసి హాజరైంది. అందుకు సంబంధించిన ఫోటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

She looks super cute at #Chatrapathi special screening last night @MsKajalAggarwal #KajalAggarwal pic.twitter.com/V23KAgE5cr

— Mani_kajalfan (@Mani_Kajalfan) May 12, 2023

Them @MsKajalAggarwal @kitchlug at #Chatrapathi special screening#KajalAggarwal pic.twitter.com/gSTsXp0pFr

— Angel Kajal FC (@AngelKajalFC) May 12, 2023

Queen @MsKajalAggarwal Latest Pics from #Chatrapathi Special Screening

Back to Vintage Looks ❤️#KajalAggarwal pic.twitter.com/mTd540h51p

— Bharath RashCB Kajuu (@BharathRCKajal) May 12, 2023

కస్టడీ సినిమా రివ్యూ & రేటింగ్!
ది స్టోరీ ఆఫ్ ఏ బ్యూటీఫుల్ గర్ల్ సినిమా రివ్యూ & రేటింగ్!

భీమ్లా ని కొట్టలేకపోయిన ఆదిపురుష్ ట్రైలర్.. అతి తక్కువ టైంలో 100K లైక్స్ కొట్టిన తెలుగు ట్రైలర్లు!
కమల్ హాసన్ ‘హే రామ్’ తో పాటు ఇండియాలో బ్యాన్ చేసిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kajal Aggarwal
  • #Bellamkonda Sai Sreenivas
  • #Chatrapathi
  • #Kajal Aggarwal
  • #Sai Sreenivas

Also Read

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

related news

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

21 Years For Chatrapathi: ‘ఛత్రపతి’కి 21 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

Kajal Aggarwal: విడాకులు పెరగడానికి కారణమిదే: కాజల్‌ అగర్వాల్‌ కామెంట్స్‌ వైరల్‌

trending news

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

స్టార్ హీరోపై కాల్పులు.. ఆ నటుడితో పనిచేయొద్దంటూ…?!

3 hours ago
Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

Jailer 2 Collections: 3వ రోజు కూడా కుమ్మేసిన ‘జైలర్ 2’ వసూళ్ళు

7 hours ago
Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

8 hours ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

9 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

1 day ago

latest news

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

Haiku: రిలేషన్ షిప్లో ఉన్న వాళ్ళకి ‘హైకూ’ బాగా నచ్చుతుంది : శ్రీదేవి ఆపళ్ళ

5 hours ago
Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

Sudigali Sudheer: సుడిగాలి సుధీర్ కి సీక్రెట్ గా పెళ్లైపోయిందా?

6 hours ago
Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

Garividi Lakshmi Collections: ‘గరివిడి లక్ష్మి’ బాక్సాఫీస్ పరిస్థితి ఏంటి?

7 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

1 day ago
Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version