‘ప్రయాణం’ ‘ఓం శాంతి’ ‘నమో వెంకటేశ’ ‘ఆరెంజ్’ ‘నిప్పు’ ‘జులాయి’ ‘సారొచ్చారు’ ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ ‘పడి పడి లేచె మనసు’ వంటి చిత్రాల్లో నటించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న తెలుగమ్మాయి కల్పిక. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ సినిమాలో ఈమె కనిపించేది కాసేపే అయినప్పటికీ ఆ చిత్రంలో తన సహజ నటనతో మంచి మార్కులు వేయించుకుని మరింతగా ప్రేక్షకులకు దగ్గరయ్యింది ఈ బ్యూటీ. సోషల్ మీడియాలో ఈమెకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువేనండోయ్.
ఇదివరకు కాస్త బొద్దుగా ఉండే ఈ అమ్మడు తరువాత ఎన్నో వర్కౌట్లు చేసి సన్నబడింది. దాంతో ఈమెను హీరోయిన్ మెటీరియల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు నెటిజన్లు. దీనికి కల్పిక తన వంతు ఎంత కష్టపడాలో అంత కష్టపడుతుంది. తాజాగా ఈమె గ్లామర్ డోస్ పెంచి మరింతగా హాట్ టాపిక్ అయ్యింది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కెయ్యండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

M
ore..
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

41

42

43

44

45

46

47

48

49

50

Most Recommended Video
ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!
