Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Karthika Nair: సంచలన నిర్ణయం తీసుకున్న రాధ కూతురు కార్తీక..!

Karthika Nair: సంచలన నిర్ణయం తీసుకున్న రాధ కూతురు కార్తీక..!

  • June 25, 2021 / 06:44 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Karthika Nair: సంచలన నిర్ణయం తీసుకున్న రాధ కూతురు కార్తీక..!

ఒకప్పటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధ కూతురు కార్తీక.. నాగచైతన్య డెబ్యూ మూవీ అయిన ‘జోష్’ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. అప్పటికి ఈమె వయసు 17 ఏళ్ళే.! అయితే ‘జోష్’ చిత్రం ప్లాప్ కావడంతో కార్తీక కి తెలుగులో పెద్దగా ఛాన్సులు రాలేదు.తర్వాత తమిళ సినిమాల్లో నటించి ఓకే అనిపించుకుంది.ఈ క్రమంలో ‘రంగం’ చిత్రం సూపర్ హిట్ అవ్వడంతో ఎన్టీఆర్-బోయపాటి ల ‘దమ్ము’ సినిమాలో ఛాన్స్ దక్కించుకుంది.

కానీ అది కూడా పెద్దగా ఆడలేదు. తర్వాత అడపా దడపా సినిమాల్లో నటించింది కానీ అవేమి సక్సెస్ కాలేదు.చివరికి హిందీ సీరియల్‌స్ లో కూడా నటించింది కార్తీక.అయితే ఇది కూడా నిరాశపరచడంతో సినిమాలకు దూరం కావాలని కార్తీక డిసైడ్ అయినట్టు తాజా సమాచారం. ఇప్పటివరకు ఆఫర్స్ కోసం చేసిన ప్రయత్నాలు అన్నీ వృధా కావడంతో ఈమెకు నటన పై విరక్తి కలిగినట్టు చెన్నై మీడియా వర్గాల సమాచారం. దీంతో ఇక సినిమాలకు గుడ్ బై చెప్పేసి బిజినెస్‌ రంగం వైపు వెళ్లాలని ఆమె నిర్ణయించుకుందట.

కార్తీక అండ్ ఫ్యామిలీ యు.టి.ఎస్ గ్రూప్ ల హోటళ్లను నడుపుతున్న నేపథ్యంలో.. ఇక నుండీ ఆ వ్యాపారం పై పూర్తిగా దృష్టి పెట్టాలని కోరుకుంటున్నట్టు ఇటీవల కార్తీక స్వయంగా వెల్లడించినట్టు స్పష్టమవుతుంది.అయితే ఈమె కుటుంబ సభ్యులు అలాగే సినీ రంగంలో ఉన్న రాధ సన్నిహితులు అప్పుడే ఇలాంటి నిర్ణయం తీసుకోవద్దని కార్తీకకి సూచిస్తున్నట్లు తెలుస్తుంది. చూడాలి మరి ఫైనల్ గా ఏం జరుగుతుందో..!

Most Recommended Video

తన 19 ఏళ్ళ కెరీర్ లో నితిన్ రిజెక్ట్ చేసిన సినిమాల లిస్ట్..!
వింటేజ్ ఫిల్మ్ ఫేర్ కవర్స్ పై మన తారలు!
టాలీవుడ్లో రీమేక్ అయిన ఈ 9 సినిమాలు..తమిళంలో విజయ్ నటించినవే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Karthika
  • #Actress Karthika
  • #Dammu
  • #Josh
  • #Karthika

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

17 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

17 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

17 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

18 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

20 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

17 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

18 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version