Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Featured Stories » మిస్ ఇండియా టైటిల్ ఆ ఇద్దరి స్టార్ హీరోయిన్ల వల్లే కస్తూరి మిస్ అయ్యిందట..!

మిస్ ఇండియా టైటిల్ ఆ ఇద్దరి స్టార్ హీరోయిన్ల వల్లే కస్తూరి మిస్ అయ్యిందట..!

  • August 21, 2020 / 07:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మిస్ ఇండియా టైటిల్ ఆ ఇద్దరి స్టార్ హీరోయిన్ల వల్లే కస్తూరి మిస్ అయ్యిందట..!

కోలీవుడ్ తో పాటు పలు టాలీవుడ్ సినిమాల్లో కూడా నటించిన కస్తూరి గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ నటించిన ‘నిప్పు రవ్వ’ ,కింగ్ నాగార్జున నటించిన ‘అన్నమయ్య’ ‘ఆకాశవీథిలో’, కమల్ హాసన్ నటించిన ‘భారతీయుడు’, రవితేజ ‘డాన్ శీను’ వంటి చిత్రాల్లో ఈమె నటించింది. ప్రస్తుతం ‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అవుతున్న ‘గృహలక్ష్మీ’ సీరియల్ లో లీడ్ రోల్ పోషిస్తుంది కస్తూరి. ఇదిలా ఉండగా.. నిత్యం ఎప్పుడూ ఎదో ఒక వివాదంలో ఉంటూనే ఉంటుంది కస్తూరి అని కూడా చాలా మంది చెబుతుంటారు.

ఇది పక్కన పెడితే ఇటీవల ఓ తెలుగు ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూ లో కొన్ని ఆసక్తికరమైన విషయాల్ని చెప్పుకొచ్చింది కస్తూరి. ‘ఐశ్వర్యా రాయ్, సుస్మితాసేన్ లతో పాటు ఒకే వేదికపై మిస్ ఇండియా టైటిల్ కోసం పోటీ పడ్డాను. ఫైనల్స్ వరకూ వెళ్లిన నేను.. వాళ్ళ వల్లే ఓడిపోయాను. డౌట్ లేకుండా వాళ్లకున్న అద్భుతమైన అందం ముందు నేను తేలిపోయాను.

Actress Kasthuri comments on Sushmita Sen and Aishwarya Rai

అందుకే ఓడిపోయాను’ అంటూ చెప్పుకొచ్చింది కస్తూరి. ఇక ‘కాలా’ సినిమాలో రజినీ కాంత్ గారి సరసన నటించే అవకాశం కూడా కోల్పోయినట్టు కూడా ఈమె తెలిపింది. అంతేకాకుండా ‘కింగ్’ నాగార్జున అంటే క్రష్.. అని అలాగే హీరో విజయ్ దేవరకొండ అంటే కూడా చాలా ఇష్టమని ఈ బ్యూటీ చెప్పుకొచ్చింది.

మొహమాటం లేకుండా తమ సినిమాలు ప్లాప్ అని ఒప్పుకున్న హీరోల లిస్ట్…!
మన తెలుగు సినిమాలు ఏవేవి బాలీవుడ్లో రీమేక్ అవ్వబోతున్నాయంటే?
క్రేజీ హీరోలను లాంచ్ చేసే అవకాశాన్ని మిస్ చేసుకున్న డైరెక్టర్లు?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kasthuri
  • #Actress Kasthuri
  • #Aishwarya Rai
  • #Kasthuri
  • #nagarjuna

Also Read

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

37 Years For Siva: టాలీవుడ్ రేంజ్ పెంచిన ‘శివ’కి 37 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

related news

Rashmika: విజయ్‌ని ఎలా పిలిస్తే పలుకుతాడో చెప్పిన రష్మిక.. మాట విన్నాక…

Tollywood: సమస్య నాది కాదు అనుకోవద్దు.. సినిమా నటులారా.. ఇకనైనా రియాక్ట్‌ అవ్వండి

Vijay Rashmika: బీచ్‌ రిసార్ట్‌లో విజయ్‌ – రష్మిక పెళ్లి.. ఏమైందంటే?

October 2026: అక్టోబరు… వరుస సినిమాల హోరు.. అదిరిపోయే పోరు..

Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

King 100: నాగార్జున ‘కింగ్‌ 100’.. డిసెంబరు 24న రావడం లేదా?

trending news

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

Trinadha Rao Nakkina: నిర్మాతలు డబ్బులు పెట్టరా… హుందాగా నిజాలు ఒప్పేసుకున్న ‘ధమాకా’ దర్శకుడు

7 mins ago
Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

Comrade Kalyan First Review: శ్రీవిష్ణు హిట్టు కొట్టి కంబ్యాక్ ఇచ్చే ఛాన్స్ ఉందా?

1 hour ago
Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

Singeetam Srinivasa Rao: చిరుతో మాత్రమే కాదు పవన్ కళ్యాణ్ తో కూడా ఆగిపోయిన సింగీతం ప్రాజెక్ట్

22 hours ago
Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

Tella Kagitham Collections: మొదటి వీకెండ్ కి 32 శాతం రికవరీ సాధించిన ‘తెల్లకాగితం’

23 hours ago
Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

Don’t Trouble the Trouble Collections: వీకెండ్ కి కేవలం 14 శాతం మాత్రమే రికవరీ సాధించింది

24 hours ago

latest news

Jason Sanjay: బ్రేకప్‌ గురించి చెప్పిన జేసన్‌ సంజయ్‌.. ఎలా హ్యాండిల్‌ చేశాడంటే?

49 mins ago
Attahaasam: మరో కాన్సెప్ట్‌తో రెడీ అయిపోయిన వెంకటేశ్‌ మహా.. ఆ సినిమా స్టైల్‌లో

2 hours ago
Nani: మాస్‌ ఇమేజ్‌ వద్దంటూనే మాస్‌ సినిమాలు చేస్తున్న క్లాస్‌ నాని

6 hours ago
Anaswara and Priyanka: ఇద్దరు యంగ్‌ హీరోయిన్లు… రవితేజ.. కిర్రాక్‌ కాంబో సెట్‌!

7 hours ago
The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

The Paradise Collections: ‘ది పారడైజ్’ చివర్లో అవస్థలు పడుతోందిగా

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version