Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Movie News » Actress Kasthuri: రాబోయే రోజుల్లో మరింత తెలుసుకుంటారు.. సరోగసిపై నటి కామెంట్స్?

Actress Kasthuri: రాబోయే రోజుల్లో మరింత తెలుసుకుంటారు.. సరోగసిపై నటి కామెంట్స్?

  • October 10, 2022 / 04:21 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Actress Kasthuri: రాబోయే రోజుల్లో మరింత తెలుసుకుంటారు.. సరోగసిపై నటి కామెంట్స్?

ఈ మధ్యకాలంలో ఎంతోమంది సినీ సెలబ్రిటీలు నేరుగా పిల్లలకు జన్మనివ్వకుండా సరోగసి పద్ధతి ద్వారా తల్లులుగా మారుతున్నారు.ఇప్పటికే మన ఇండస్ట్రీలో ఎంతోమంది సెలబ్రిటీలు ఈ విధంగా సరోగసి పద్ధతి ద్వారా పిల్లలకు జన్మనిచ్చిన విషయం మనకు తెలిసిందే. తాజాగా నయనతార విగ్నేష్ దంపతులు సైతం కవల మగ పిల్లలకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.

ఇకపోతే నయనతార విగ్నేష్ పెళ్లి చేసుకుని 4 నెలలు అయినప్పటికీ కవల పిల్లలకు జన్మనివ్వడంతో వీరిద్దరు పెళ్లికి ముందే పిల్లలను ప్లాన్ చేశారని అర్థమవుతుంది. ఇకపోతే ఈ శుభవార్తను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకోవడంతో అభిమానులు ఇతర సెలబ్రిటీలు ఈ దంపతులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇలా నయనతార సరోగసి పద్ధతి ద్వారా తల్లి అయిన సందర్భంలో మరొక నటి సరోగసి విధానం పై చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ క్రమంలోనే సీనియర్ నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న కస్తూరి సోషల్ మీడియా వేదికగా సరోగసిపై ఇండియాలో బ్యాన్ ఉందని .. కొన్ని అనివార్య కారణాలలో తప్ప ఎలాంటి పరిస్థితులలో సరోగసి విధానాన్ని ఉపయోగించకూడదని ఈమె తెలిపారు.2022 జనవరి నుంచి ఈ చట్టాన్ని అమలులోకి తీసుకువచ్చారంటూ ఈ సందర్భంగా ఈమె చేసిన ట్వీట్ వైరల్ గా మారింది.

ఈ విధంగా నయనతార కవల పిల్లలకు జన్మనిచ్చిన సమయంలోనే ఈమె నయనతార పేరును ఉపయోగించకుండా పరోక్షంగా వారి గురించే ఈ ట్వీట్ చేశారని అర్థమవుతుంది. ఈ క్రమంలోనే ఈ విషయంపై కొందరు అభిమానులు స్పందిస్తూ ముందు మీ పని మీరు చూసుకోండి అంటూ కామెంట్లు చేశారు. అయితే ఈ విషయంపై స్పందిస్తూ ఒక అర్హత పొందిన లాయర్ గా తనకు ఇలాంటి విషయాల గురించి మాట్లాడే హక్కు ఉంది. తాను ఎవరి గురించి ఇక్కడ ప్రస్తావించలేదు అంటూ చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఈమె చేసినటువంటి ఈ ట్వీట్స్ వైరల్ అవుతున్నాయి.

గాడ్ ఫాదర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

ది ఘోస్ట్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 6’ కపుల్ కంటెస్టెంట్స్ రోహిత్ అండ్ మెరీనా గురించి 10 ఆసక్తికర విషయాలు..!
‘బిగ్ బాస్ 6’ కంటెస్టెంట్ శ్రీహాన్ గురించి ఆసక్తికర విషయాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kasthuri
  • #Nayanathara

Also Read

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Vishnu Vinyasam First Review: ‘విష్ణు విన్యాసం’ తో శ్రీవిష్ణు ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

related news

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

Mana ShankaraVaraprasad Garu: ‘మన శంకర వరప్రసాద్ గారు’ లో సౌమ్య గుర్తుందా? ఆమె అసలు పేరు ఏంటో.. ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటో తెలుసా?

trending news

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

Prema Kavali: ‘ప్రేమ కావాలి’ కి 15 ఏళ్ళు.. ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసిందో తెలుసా?

1 hour ago
Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

Santosh Sobhan, Prabhas: ప్రభాస్ అన్న నెంబర్ ఎలా సేవ్ చేసుకున్నానంటే..

6 hours ago
Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

Sharwanand: 2026లో శర్వానంద్ హ్యాట్రిక్?!

6 hours ago
Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

Kona Venkat: పోక్సో యాక్ట్ ని కామెడీ చేయడం అవసరమా కోనా?

6 hours ago
Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

Thaman: మళ్లీ ట్రోల్ అవుతున్న తమన్.. ఈసారి పాటకి కాదు!

6 hours ago

latest news

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

Shanmukh Jaswanth : వైష్ణవి తో షణ్ముఖ్ జస్వంత్ ఎంగేజ్మెంట్ !

55 seconds ago
Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

Rajinikanth: సంక్రాంతికి రెడీ అవుతున్న మరో స్టార్‌ హీరో… పొంగల్‌ ఫైట్‌ మరింత టైట్‌

1 hour ago
Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

Shivani Nagaram : తిరుపతిలో 15 నిమిషాల దర్శనం వ్యాఖ్యలపై శివానీ క్లారిటీ

2 hours ago
Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

Ajith and Siva: ఐదోసారి కలసి పని చేయబోతున్న హీరో – డైరక్టర్‌.. మరో V టైటిల్‌ రెడీ

2 hours ago
Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

Vijay Sethupathi: సీక్వెల్‌/ రీమేక్‌ అంటే నాకు చావుతో సమానం.. విజయ్‌ సేతుపతి కామెంట్స్‌ వైరల్‌

2 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version