Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Srinidhi Shetty Interview
  • #Vishnu OI Podcast
  • #Chaitanya Reddy Interview

Filmy Focus » Movie News » Kasthuri: బికినీలో గృహలక్ష్మి బ్యూటీ కస్తూరి..లేటు వయసులో ఘాటు అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

Kasthuri: బికినీలో గృహలక్ష్మి బ్యూటీ కస్తూరి..లేటు వయసులో ఘాటు అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

  • January 25, 2023 / 03:57 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kasthuri: బికినీలో గృహలక్ష్మి బ్యూటీ కస్తూరి..లేటు వయసులో ఘాటు అందాలు.. వైరల్ అవుతున్న ఫోటోలు

‘ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ తో బాగా పాపులర్ అయిపోయింది కస్తూరి. ఈ సీరియల్ తో ఆమె మరో వంటలక్కగా క్రేజ్ తెచ్చుకుంది. ఒకప్పుడు ఈమె హీరోయిన్ గా సినిమాలు చేసిన సంగతి తెలిసిందే. నిజజీవితంలో కూడా ఈమె చాలా బోల్డ్ గా ఉంటుంది. గొడవలకు దిగితే ఈమె అస్సలు తగ్గదు. గతంలో తమిళనాడులో స్టార్ హీరో అయిన అజిత్ కుమార్ ఫ్యాన్స్‌తోనే ఈమె గొడవకు దిగి వాళ్లకు మూడు చెరువుల నీళ్లు తాగించింది.

సీరియల్ లో చీరలు కట్టుకుని చాలా పద్దతిగా వ్యవహరించే ఈమె.. నిజజీవితంలో మాత్రం చాలా మోడరన్ గా ఉంటుంది. సోషల్ మీడియాలో నిత్యం తన గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూనే ఉంటుంది. 48 ఏళ్ళ వయసులో కూడా కుర్ర హీరోయిన్లకు ఏమాత్రం తీసిపోని విధంగా గ్లామర్ షో చేస్తుంటుంది ఈ అమ్మడు. తాజాగా ఈమె బికినీ ధరించి స్విమ్మింగ్ పూల్ లో అదిపోయే ఫోజులు ఇస్తున్న వీడియోను షేర్ చేసింది.

ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆమె పై నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారు. ‘‘ఈ వయసులో నీకు ఇలాంటి పనులు అవసరమా?’’ అని ఓ నెటిజన్ కామెంట్ పెట్టాడు. ఇందుకు కస్తూరి ‘‘అవసరమే. ఈ వయసులో నీకు అవసరం లేదు. పో.. వెళ్లి రామాయణం చదువుకో’’ అంటూ స్ట్రాంగ్ గా కౌంటర్ ఇచ్చింది. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. కస్తూరి బోల్డ్ వీడియోని లేట్ చేయకుండా మీరు కూడా ఓ లుక్కేయండి :

View this post on Instagram

A post shared by Kasthuri Shankar (@actresskasthuri)

kasthuri (2)

kasthuri (1)

kasthuri (1)

kasthuri (3)

kasthuri (4)

kasthuri (5)

kasthuri (2)

kasthuri (3)

kasthuri (4)

kasthuri (5)

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Kasthuri
  • #Actress Kasthuri
  • #Gruha Lakshmi
  • #Kasthuri

Also Read

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

Ranabaali: ‘రణబాలి’ మూవీ ధియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్

related news

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?

trending news

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

Ranabaali Collections: 2వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రణబాలి’

27 mins ago
ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

ఏక్ నిరంజన్ రిలీజ్ డేట్ కి స్పిరిట్.. ఈసారి ఏమవుతుందో?

2 hours ago
OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

OTT: ఒక్కరోజే ఓటీటీల్లో ఏకంగా 50 సినిమాలు/ సిరీస్..ల సందడి

20 hours ago
Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

Ranabaali Collections: డీసెంట్ ఓపెనింగ్స్ సాధించిన ‘రణబాలి’

21 hours ago
Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: 2వ రోజు కూడా సూపర్ స్ట్రాంగ్ గా నిలబడిన ‘జైలర్ 2’

22 hours ago

latest news

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

Anirudh – Kaviya: రూమర్డ్ లవర్స్ టు రియల్ లైఫ్ పార్ట్నర్స్

1 day ago
Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

Garividi Lakshmi Review in Telugu: గరివిడి లక్ష్మి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

Nelson: ‘బీస్ట్‌’ విమర్శలను రెండోసారి బ్లాస్ట్‌ చేసిన నెల్సన్‌.. నెక్స్ట్‌ ఏంటి?

2 days ago
Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

Ranabaali: ‘రణబాలి’కి ఈ మైనస్సులు లేకపోతే..!

2 days ago
Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

Jailer 2 Collections: మంచి ఓపెనింగ్స్ సాధించిన ‘జైలర్ 2’

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version