Kasthuri: నటి కస్తూరి థైస్ షో.. వైరల్ అవుతున్న గ్లామర్ ఫోటోలు..!

‘స్టార్ మా’ లో టెలికాస్ట్ అయ్యే ‘గృహలక్ష్మి’ సీరియల్ కు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇందులో తులసి అనే మెయిన్ రోల్ ను పోషిస్తుంది సీనియర్ హీరోయిన్ కస్తూరి. ఈమె గతంలో ‘గ్యాంగ్ వార్’ ‘నిప్పు రవ్వ’ ‘గాడ్ ఫాదర్’ ‘భారతీయుడు’ ‘అన్నమయ్య’ ‘చిలక్కొట్టుడు’ ‘డాన్ శీను’ ‘గాడ్ ఫాదర్’ వంటి సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఈమె వివాదాలతో కూడా హాట్ టాపిక్ గా నిలుస్తుంటుంది.ఇదిలా ఉండగా..

ఇప్పటికీ ఈమె గ్లామర్ షో విషయంలో ఏమాత్రం తగ్గడం లేదు.48 ఏళ్ల వయసులో కూడా స్కిన్ షో చేయడానికి ఈమె వెనుకాడడం లేదు. యద అందాలతో కూడా కుర్రకారుని సైతం ఆకర్షిస్తుంది.ఈమె లేటెస్ట్ గ్లామర్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus