Filmy Focus
Filmy Focus
  • Home Icon Home
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
తెలుగు
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!
  • #తమ సినిమా ప్రమోషన్స్ కి ఎగ్గొట్టిన 10 స్టార్స్
  • #వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే

Filmy Focus » Movie News » Kasthuri, Nayanthara: నయనతార పై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

Kasthuri, Nayanthara: నయనతార పై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

  • August 12, 2023 / 05:49 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kasthuri, Nayanthara: నయనతార పై కస్తూరి షాకింగ్ కామెంట్స్!

ఇంటింటి గృహలక్ష్మి’ సీరియల్ తో మునుపటి కంటే ఎక్కువగా పాపులర్ అయ్యింది కస్తూరి. ఈ సీరియల్ ‘కార్తీక దీపం’ తర్వాత ఎక్కువ టి.ఆర్.పి రేటింగ్ నమోదు చేస్తున్న సీరియల్ గా రికార్డు సృష్టిస్తుంది. ఈ సీరియల్ లో సహనం ఎక్కువగా ఉండే గృహిణిగా పాత్రలో చాలా చక్కగా నటిస్తుంది ఈ అమ్మడు. అయితే ఈమె నిజ జీవితానికి.. ఆ సీరియల్ లోని పాత్రకు అస్సలు సంబంధం లేదు అని అందరికీ తెలుసు.

నిజజీవితంలో అయితే ఈమె ఎక్కువగా వివాదాల్లో నిలుస్తూ ఉంటుంది. పైగా వస్త్రాలంకరణ ఒక్కోసారి పరిమితులు దాటుతూ ఉంటుంది. 49 ఏళ్ళ వయసులో కూడా ఈమె బికినీ వేసిన సందర్భాలు ఉన్నాయి. మరోపక్క ఈమె స్టార్ హీరోలు, హీరోయిన్లను కెలుకుతూ ఉంటుంది. తాజాగా ఈమె నయనతార పై చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అయ్యాయి.

ఓ ఇంటర్వ్యూలో కస్తూరికి … ‘సూపర్ స్టార్ ఎవరు ‘ అనే ప్రశ్న ఎదురైంది? దీనికి ఆమె బదులిస్తూ.. “చిన్న పిల్లలను అడిగినా చెబుతారు.. రజనీకాంత్ అని. ఆ ట్యాగ్ కి ఆయనే యాప్ట్. ఆ తర్వాతే.. కమల్, విజయ్, అజిత్‌ లు వస్తారు ‘ అంటూ చెప్పుకొచ్చింది. ఆ తర్వాత ‘లేడీ సూపర్ స్టార్ ఎవరు?’ కస్తూరి … ‘ కెపి సుందరాంబల్, విజయశాంతి ‘ అని చెప్పింది.

నేను నయన్ (Nayanthara) ఫ్యాన్ ని.. కానీ ఆమెని లేడీ సూపర్ స్టార్ అనలేను ‘ అంటూ చెప్పుకొచ్చింది. నయనతార లేడీ సూపర్ స్టార్ కాదు అంటూ ఆమె చెప్పిన డైలాగ్ నయనతార ఫ్యాన్స్ కి నచ్చలేదు. అందుకే కస్తూరిని ట్రోల్ చేస్తున్నారు.

జైలర్ సినిమా రివ్యూ & రేటింగ్!

భోళా శంకర్ సినిమా రివ్యూ & రేటింగ్!
‘భోళా శంకర్’ తో పాటు సిస్టర్ సెంటిమెంట్ తో రూపొందిన సినిమాల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kasthuri Shankar
  • #Nayanthara

Also Read

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

‘స్లమ్‌డాగ్ మిలియనీర్’ ‘బిచ్చగాడు’ టు ‘కుబేర’.. వెండితెర పవర్ఫుల్ బిచ్చగాళ్ళు వీళ్ళే..!

related news

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Anil Ravipudi: ప్రచారంలో తోపు.. ప్లానింగ్‌లో తోపు.. అనిల్‌ రావిపూడి స్ట్రాటజీ ఏంటి?

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

Simran, Anupama : ‘నువ్వు నటిగా పనికిరావు’ అంటూ అనుపమని అవమానించిన డైరెక్టర్లు.. అసలేమైంది?

Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

Nayanthara, Anil Ravipudi: అనిల్ రావిపూడి సినిమా కోసం నయనతార కొత్త స్ట్రాటజీ..!

trending news

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

Swecha: స్వేచ్ఛ ఆత్యహత్య.. మోసం తట్టుకోలేకపోయిందా?

1 hour ago
Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

Maargan Review in Telugu: మార్గాన్ సినిమా రివ్యూ & రేటింగ్!

23 hours ago
Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

Kannappa: ‘కన్నప్ప’ మూవీ థియేట్రికల్ బిజినెస్ డీటెయిల్స్..!

1 day ago
Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

Kannappa Review in Telugu: కన్నప్ప సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago
Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

Manchu Vishnu: మనోజ్ ట్వీట్ పై విష్ణు రియాక్షన్..!

1 day ago

latest news

ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

ఫ్యామిలీ మ్యాన్’ నాలుగేళ్ల తర్వాత వస్తున్నాడు.. ఇక్కడితో ముగిస్తారా?

5 mins ago
Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

Manchu Vishnu: 30 ఏళ్ళ తర్వాత మంచు విష్ణు విషయంలో కూడా సేమ్ సీన్ రిపీట్

44 mins ago
Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

Nithiin: 17 ఏళ్ళ క్రితం నితిన్ సినిమా విషయంలో అంత జరిగిందా..!

2 hours ago
Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

Ileana: పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఇలియానా.. పేరేంటో తెలుసా..!

3 hours ago
సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత

3 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2025 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version