Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #బైకర్ రివ్యూ & రేటింగ్
  • #రాక‌స రివ్యూ & రేటింగ్!
  • #కార్మేని సెల్వం రివ్యూ & రేటింగ్!

Filmy Focus » Movie News » Katrina Kaif: కత్రినా సీక్రెట్ లవ్ గేమ్ అంతా ఇంతా కాదు..!

Katrina Kaif: కత్రినా సీక్రెట్ లవ్ గేమ్ అంతా ఇంతా కాదు..!

  • November 11, 2021 / 11:47 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Katrina Kaif: కత్రినా సీక్రెట్ లవ్ గేమ్ అంతా ఇంతా కాదు..!

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కత్రినా కొన్నాళ్ళ నుండీ యంగ్ హీరో విక్కీ కౌశల్ తో డేటింగ్ లో ఉందని అక్కడి మీడియా కోడై కూస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వీళ్ళు పార్టీలకి, పబ్బులకి, ప్రైవేట్ పార్టీలకి తెగ తిరిగేశారు.అయితే ఇది సాధారణమైన విషయమే అని మొదట జనాలు పెద్దగా పట్టించుకోలేదు.అయితే వచ్చే నెల 9న వీరు వివాహ బంధంతో ఒక్కటి కాబోతున్నారు తెగ ప్రచారం జరుగుతుంది. డిసెంబరు మొదటి వారంలో వీరిద్దరూ రాజస్థాన్‌లోని సిక్స్ సెన్సస్ ఫోర్ట్ బర్వారా లో పెళ్లి చేసుకోబోతున్నారు అని కూడా వార్తలు వస్తున్నాయి.

కత్రినా వయస్సు 38 ఏళ్ళు కాగా విక్కీ వయస్సు 33 ఏళ్ళే. విక్కీ కంటే కత్రినా 5 ఏళ్ళు పెద్దది. అయినప్పటికీ అలాంటి పట్టింపులు ఏమీ లేకుండా వీళ్ళు పెళ్ళి చేసుకోవడానికి రెడీ అవుతున్నారు.! పెళ్లి విషయమై వీళ్ళు ఇంకా అధికారికంగా ప్రకటించింది లేదు. కానీ దాదాపు ఇది కన్ఫర్మ్ అయినట్టే అని తెలుస్తుంది. అయితే కత్రినా గతంలో సల్మాన్ తో ప్రేమాయణం నడిపింది. తర్వాత విజయ్ మాల్యా కొడుకు సిద్దార్థ్ మాల్యాతో డేటింగ్ కూడా చేసింది.

అటు తర్వాత రణబీర్ కపూర్ తో, అక్షయ్ కుమార్ తో కూడా చెట్టాపట్టాలేసుకుని తిరిగేసింది.ఇన్ని సీక్రెట్ లవ్ స్టోరీలు, డేటింగ్ వ్యవహారాలు నడిపిన తర్వాత చివరికి విక్కీ కౌశల్ తో ఈమె తన జీవితాన్ని కొనసాగించాలని భావిస్తున్నట్టు స్పష్టమవుతుంది. అయితే కత్రినా అఫీషియల్ గా ఈ విషయాన్ని ఎప్పుడు ప్రకటిస్తుందో..!

వరుడు కావలెను సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

రొమాంటిక్ సినిమా రివ్యూ & రేటింగ్!
పునీత్ రాజ్ కుమార్ సినీ ప్రయాణం గురించి తెలిస్తే షాక్ అవ్వాల్సిందే..!
ఇప్పటివరకు ఎవ్వరూ చూడని పునీత్ రాజ్ కుమార్ ఫోటోలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Katrina Kaif
  • #Katrina Kaif
  • #Vicky Kaushal

Also Read

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

Raakaasaa Collections: 5వ రోజు కూడా పర్వాలేదనిపించిన ‘రాకాస’.. కానీ ‘బైకర్’ కంటే తగ్గింది

related news

Vicky Kaushal : వివాహ బంధాన్ని తక్కువ చేస్తూ విక్కీ కౌశల్ వ్యాఖ్యలు.. ఈ పద్ధతి సరికాదు అంటున్న నెటిజన్లు

Vicky Kaushal : వివాహ బంధాన్ని తక్కువ చేస్తూ విక్కీ కౌశల్ వ్యాఖ్యలు.. ఈ పద్ధతి సరికాదు అంటున్న నెటిజన్లు

trending news

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

Jana Nayagan Leaked: లీకైన ‘జన నాయగన్‌’.. విజయ్‌కి ఏంటీ కష్టాలు!

3 hours ago
Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

Dacoit Review in Telugu: డెకాయిట్ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

LIK First Review: ప్రదీప్ కి ఈసారి కూడా హిట్టు దక్కుతుందా?

21 hours ago
Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

Dacoit: శేష్ ఖాతాలో మరో హిట్టు పడినట్టేనా?

22 hours ago
Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

Adivi Sesh: అడివి శేష్ – రాహుల్ రవీంద్రన్ కాంబోలో సినిమా?

1 day ago

latest news

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

Raaka: ‘రాకా’… అట్లీ 18 ఏళ్ల పాత కథతో అల్లు అర్జున్‌ సినిమా చేస్తున్నాడా?

1 hour ago
Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

Raaka: ‘పుష్ప’కు చేసినట్లుగానే.. ‘రాకా’కి కూడా బన్నీ చేశాడా?

1 hour ago
Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

Varanasi: ‘వారణాసి’ కథ లీక్‌… రాజమౌళి ఇలా ఆలోచిస్తున్నారా?

1 hour ago
Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

Ramayana: అనుకున్నదే జరుగుతోంది.. ‘రామాయణ’లో ఆ పాత్ర విషయంలో రచ్చ జరగనుందా?

22 hours ago
Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

Booby – Chiru: చిరంజీవి – బాబీ కొత్త సినిమా.. పిలుపులు అయిపోయాయి!

22 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version