Actress Kavya Thapar: కావ్య థాపర్ లేటెస్ట్ గ్లామర్ ఫోటోలు వైరల్..!

  • May 28, 2022 / 11:55 AM IST

‘ఈ మాయ పేరేమిటో’ అనే చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన హీరోయిన్ కావ్య థాపర్. కానీ అలాంటి సినిమా ఒకటి వచ్చిందని జనాలకి తెలీదు. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ అమ్మడికి వెంటనే అవకాశాలు రాలేదు. రెండో సినిమా అవకాశం దొరకడానికి 3 ఏళ్ళ టైం పట్టింది. ఎట్టకేలకు ‘ఏక్ మినీ కథ’ తో ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. గతేడాది ఓటిటిలో విడుదలై డీసెంట్ హిట్ అందుకున్న ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించింది ఈ బ్యూటీ.

కానీ ఈ మూవీ ఫలితం కూడా ఈమెకు పెద్దగా ఉపయోగపడలేదని తెలుస్తుంది.ఓ తమిళ సినిమాలో అవకాశం వచ్చింది కానీ ఆ సినిమా పై పెద్దగా బజ్ లేదు. అందుకే గ్లామర్ డోస్ పెంచి హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. వాటిని మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

27

28

29

30

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

ఎఫ్ 3 సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

పెళ్లొద్దు.. సినిమాలే ముద్దు… అంటున్న 12 మంది నటీనటులు వీరే..!
తమ సొంత పేర్లనే సినిమాల్లో పాత్రలకి పెట్టుకున్న హీరోల లిస్ట్..!
ఈ 11 హీరోయిన్ల కాంబోలు అనేక సినిమాల్లో రిపీట్ అయ్యాయి..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus