Kavya Thapar: నెట్టింట్లో హల్ చల్ చేస్తున్న హీరోయిన్ కావ్య థాపర్ గ్లామర్ పిక్స్..!

2018 లో వచ్చిన ‘ఈ మాయ పేరేమిటో’ చిత్రంతో టాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది హీరోయిన్ కావ్య థాపర్. కానీ ఆ చిత్రం పెద్దగా ఆడలేదు. దీంతో ఈ అమ్మడి పై దర్శకనిర్మాతలు పెద్దగా ఫోకస్ పెట్టలేదు. తెలుగులో ఈమె సెకండ్ మూవీ చేయడానికి 3 ఏళ్ళ టైం పట్టింది. అయితే ఇటీవల అమెజాన్ ప్రైమ్ లో విడుదలైన బోల్డ్ మూవీ ‘ఏక్ మినీ కథ’ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ బ్యూటీ. ఈ చిత్రంలో ఆమె అమృత అనే పాత్రలో కనిపించింది.

ఈ చిత్రంలో తన నటనతో పాటు గ్లామర్ తో కూడా ఆకట్టుకుంది.దీంతో ఇదే మంచి టైం అని భావించిందో ఏమో కానీ.. ఈ అమ్మడు తెగ గ్లామర్ షో చేస్తుంది. ఆ ఫోటోలను తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేయగా అవి వెంటనే వైరల్ అయిపోతున్నాయి. ఆ పిక్స్ ను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

Most Recommended Video

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus