‘ఈ మాయ పేరేమిటో’ అనే చిత్రంతో టాలీవుడ్ కు పరిచయమైన కావ్య థాపర్ మొదటి చిత్రంతో ఆశించిన గుర్తింపును సొంతం చేసుకోలేకపోయింది. మొదటి సినిమా ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోవడంతో ఈ అమ్మడికి వెంటనే అవకాశాలు రాలేదు. రెండో సినిమా అవకాశం దొరకడానికి 3 ఏళ్ళ టైం పట్టింది. ఎట్టకేలకు ‘ఏక్ మినీ కథ’ తో ఈమె ప్రేక్షకుల ముందుకు వచ్చింది. 2021 లో అమెజాన్ ప్రైమ్ వీడియోలో నేరుగా విడుదలై డీసెంట్ హిట్ అందుకున్న ఈ మూవీలో అమృత అనే పాత్రలో చాలా సహజంగా నటించింది ఈ బ్యూటీ.

కానీ ఈ మూవీ ఫలితం కూడా ఈమెకు (Kavya Thapar) పెద్దగా ఉపయోగపడలేదని తెలుస్తుంది. ఓ తమిళ సినిమాలో అవకాశం వచ్చింది కానీ ఆ సినిమా పై పెద్దగా బజ్ లేదు. అందుకే గ్లామర్ డోస్ పెంచి హాట్ హాట్ ఫోటోలను తన సోషల్ మీడియాలో షేర్ చేస్తుంది. ఆమె లేటెస్ట్ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :
1

2

3

4

5

6

7

8

9

10

11

12

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

27

28

29

30

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20
హీలీవుడ్‌లో నటించిన 15 మంది ఇండియన్ యాక్టర్స్ వీళ్లే..!
టాలీవుడ్‌లో గుర్తింపు తెచ్చుకున్న 10 మంది కోలీవుడ్ డైరెక్టర్స్ వీళ్లే..!
తు..తు…ఇలా చూడలేకపోతున్నాం అంటూ…బాడీ షేమింగ్ ఎదురుకున్న హీరోయిన్లు వీళ్ళే
నాగ శౌర్య నటించిన గత 10 సినిమాల బాక్సాఫీస్ పెర్ఫార్మన్స్ ఎలా ఉందంటే?
