Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఇసకపట్నం రివ్యూ & రేటింగ్‌!
  • #Aishwarya Rajesh Podcast
  • #SatyaDev Video Interview

Filmy Focus » Movie News » Keerthy Suresh: లక్ అంటే కీర్తిదే.. కేజిఎఫ్ నిర్మాణ సంస్థలో కొత్త చిత్రం.. వైరల్ అవుతున్న పోస్టర్!

Keerthy Suresh: లక్ అంటే కీర్తిదే.. కేజిఎఫ్ నిర్మాణ సంస్థలో కొత్త చిత్రం.. వైరల్ అవుతున్న పోస్టర్!

  • December 5, 2022 / 01:28 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Keerthy Suresh: లక్ అంటే కీర్తిదే.. కేజిఎఫ్ నిర్మాణ సంస్థలో కొత్త చిత్రం.. వైరల్ అవుతున్న పోస్టర్!

నిర్మాత సురేష్ నటి మేనక వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కీర్తి సురేష్ ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించడమే కాకుండా ఎక్కువగా లేడీ ఓరియెంటెడ్ సినిమాలలో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా తనకు నచ్చిన సినిమాలలో నటిస్తూ పెద్ద ఎత్తున ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ విధంగా తెలుగు తమిళ భాషలలో వరుస సినిమాలలో నటిస్తున్న కీర్తి సురేష్ తాజాగా మరో కొత్త చిత్రాన్ని ప్రకటించారు.

ఈ క్రమంలోనే కేజిఎఫ్,కాంతారా వంటి ఎంతో ప్రతిష్టాత్మకమైన చిత్రాలను నిర్మించిన హోంభలే ఫిలిమ్స్ నిర్మాణ సంస్థలో లేడీ ఓరియంటెడ్ చిత్రం ద్వారా మరోసారి ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యారు ఈ క్రమంలోనే మేకర్స్ అధికారికంగా ఈ విషయాన్ని తెలియజేశారు. కీర్తి ప్రధాన పాత్రలో రఘు తాథా టైటిల్ తో లేడీ ఓరియెంటెడ్ మూవీ చేయబోతున్నట్లు నేడు అధికారకంగా పోస్టర్ విడుదల చేస్తూ వెల్లడించారు. ఈ సినిమాకి సుమన్ కుమార్ దర్శకత్వం వహించడం విశేషం.

సుమన్ కుమార్ మోస్ట్ పాపులర్ వెబ్ సిరీస్ లో ది ఫ్యామిలీ మాన్, ది ఫ్యామిలీ మాన్ 2 లకు రచయితగా పని చేసినప్పటికీ ఈ సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. ఈ సినిమా హోంబ్లే పిక్చర్స్ ఫస్ట్ తమిళ చిత్రంగా రూపొందుతోంది. తాజాగా ఈ చిత్రం నుంచి విడుదల చేసిన పోస్టర్ చూస్తుంటే పోస్టర్ లో కీర్తి లుక్ చూస్తే ఆమె పోరాట యోధురాలిగా,

మహిళ సాధికారత కాన్సెప్ట్ లో తెరకెక్కుతున్న చిత్రమని క్లియర్ గా అర్థం అవుతుంది. ఇక ఈ పోస్టర్ పై ఉద్యమం ఇంటి నుండే మొదలవుతుందనే ఒక ఇంట్రెస్టింగ్ కొటేషన్ కూడా స్పష్టంగా కనిపిస్తోంది.ఇలా మరోసారి లేడీ ఓరియంటెడ్ సినిమా ద్వారా కీర్తి సురేష్ ప్రేక్షకుల ముందుకు రానున్నారు.

హిట్2 సినిమా రివ్యూ& రేటింగ్!
మట్టి కుస్తీ సినిమా రివ్యూ & రేటింగ్!

ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా రివ్యూ & రేటింగ్!
డీజే టిల్లు టు మసూద ఈ ఏడాది ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చి హిట్టు కొట్టిన సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #actress Keerthy Suresh
  • #keerthy suresh
  • #KGF

Also Read

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

Akhil Akkineni Fan: నం.1 అభిమానిని కలిసిన అయ్యగారు.. వీడియో వైరల్‌!

related news

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

Anil Ravipudi: ముహూర్తపు షాట్‌లోనే అనిల్‌ రావిపూడి సినిమా స్టోరీ లైన్‌ చెప్పేశారా?

trending news

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

The Odyssey Review in Telugu: క్రిస్టోఫ‌ర్ నోల‌న్ ది ఒడిస్సీ సినిమా రివ్యూ & రేటింగ్!

3 hours ago
Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

Lenin Collections : మొదటి వారనికే బ్లాక్ బస్టర్.. 2వ వీకెండ్ కూడా కుమ్ముకునేలా ఉంది

10 hours ago
OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీలో ఏకంగా 27 సినిమాలు/సిరీస్ ల సందడి!

1 day ago
Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

Lenin Collections: వీక్ డేస్ లో కూడా స్టెడీగా కలెక్ట్ చేస్తున్న ‘లెనిన్’

1 day ago
Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

Oh Sukumari Review in Telugu: ఓ సుకుమారి సినిమా రివ్యూ & రేటింగ్!

1 day ago

latest news

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

Chennai Love Story: ‘చెన్నై లవ్‌స్టోరీ’ని వదులుకున్న ‘ఎపిక్‌’ జంట రిప్లై ఇస్తుందా?

4 hours ago
Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

Siddharth Galla: మహేష్ మేనల్లుడు చేసుకోబోయే సౌత్ కొరియా అమ్మాయి గురించి తెలుసా?

5 hours ago
Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

Jason Sanjay: ఇంటర్వ్యూ: ఆ సాంగ్‌లో అందుకే లేను.. ఓ షార్ట్‌ ఫిల్మ్‌ చేశా.. ఆ స్టార్‌కి నో చెప్పా : జేసన్‌ సంజయ్‌

23 hours ago
Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

Sreeleela: మళ్లీ తమిళ సినిమాలో శ్రీలీల.. ఈసారి హీరోయిన్‌ కాదంట

24 hours ago
Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

Fauzi : ‘ఫౌజీ’ పోస్టర్‌లో ప్రభాస్ జంధ్యం.. ఫ్యాన్స్‌లో ఆసక్తికర చర్చ

24 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version