Kiara Advani: కియారా అద్వానీ కొత్త ఫోజులు.. వైరల్ అవుతున్న ఫొటోలు.!

  • November 4, 2022 / 02:21 PM IST

కెరీర్ స్టార్టింగ్‌లో కియారా అద్వానీని చూసి, ‘ఈ అమ్మాయి ఇంత అయామకంగా ఉందేంటి?’ అనుకున్నారంతా.. కట్ చేస్తే ‘లస్ట్ స్టోరీస్’ లో బోల్డ్ క్యారెక్టర్ చేసి సాలిడ్ షాకిచ్చింది.. ‘అబ్బో.. అమ్మడిలో చాలా టాలెంట్ ఉందే’ అనుకున్నారు..తర్వాత డబు రత్నాని ఫొటోషూట్లలో ఎలా రెచ్చిపోచి రచ్చ చేసిందో, ఆ పిక్స్ నెట్టింట ఏ రేంజ్‌లో వైరల్ అయ్యాయో చెప్పక్కర్లేదు.. ‘అర్జున్ రెడ్డి’ రీమేక్ ‘కబీర్ సింగ్ ’ లోనూ అదరగొట్టేసింది.. మహేష్ బాబు ‘భరత్ అనే నేను’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది..

రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ లోనూ యాక్ట్ చేసింది. చరణ్, శంకర్, రణ్ వీర్ సింగ్, శంకర్ సినిమాల్లో కియారానే హీరోయిన్.. అందాల ప్రదర్శనలో పాప టాలెంట్ చూపించాకే ఆఫర్లు వెల్లువెత్తడం అనేది స్టార్ట్ అయ్యింది.. ఎప్పటికప్పుడు లెటెస్ట్ ఫొటోలతో సోషల్ మీడియాలో సెగలు రేపుతోంది..బ్లాక్ డ్రెస్‌లో అదరగొట్టేలా అందాల విందు చేస్తూ కుర్రకారుని కవ్విస్తోంది కియారా.. ‘వింటర్‌లో వేేడిపుట్టిస్తున్నావ్ అమ్మడూ’ అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇన్‌స్టాగ్రామ్‌లో 25.6 మిలియన్ల ఫాలోవర్లతో ఫుల్ జోష్‌లో ఉంది ఈ బాంబే బ్యూటీ..

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More..

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

‘ఆర్.ఆర్.ఆర్’ టు ‘కార్తికేయ’ టాలీవుడ్లో అత్యధిక కలెక్షన్లు రాబట్టిన సినిమాలు..!

Most Recommended Video

‘పుష్ప 2’ తో పాటు 2023 లో రాబోతున్న సీక్వెల్స్!
చిరు టు వైష్ణవ్.. ఓ హిట్టు కోసం ఎదురుచూస్తున్న టాలీవుడ్ హీరోల లిస్ట్..!
రూ.200 కోట్లు టు రూ.500 కోట్ల బడ్జెట్ తో రూపొందిన ఇండియన్ సినిమాల లిస్ట్..!

Read Today's Latest Gallery Update. Get Filmy News LIVE Updates on FilmyFocus