Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #హే బలవంత్ రివ్యూ
  • #టైటిల్స్ మార్చుకున్న సినిమాలు
  • #టాక్సిక్ టీజర్ రివ్యూ

Filmy Focus » Featured Stories » మరోసారి సంచలనం సృష్టించిన కియారా..!

మరోసారి సంచలనం సృష్టించిన కియారా..!

  • December 4, 2019 / 06:11 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

మరోసారి సంచలనం సృష్టించిన కియారా..!

కొంతమంది హీరోయిన్లకి టైం ఎప్పుడు కలిసొస్తుందో.. ఎలా కలిసొస్తుందో.. అస్సలు అర్థం కాదు. దానికి ప్రధాన బలం గ్లామరేనా అంటే కచ్చితంగా అవునని చెప్పలేం. గ్లామర్ ఉండి ఎంతో ట్యాలెంట్ ఉండి స్టార్ స్టేటస్ దక్కించుకోలేని కనీసం ఆఫర్లు కూడా దక్కించుకోలేని హీరోయిన్లు ఎంతోమంది ఉన్నారు. ఆ లిస్ట్ లో చాలా మంది పేర్లున్నాయి. అది పక్కన పెడితే.. క్రేజీ హీరోయిన్ అవ్వాలంటే.. ముఖ్యంగా ఆకర్షించే తత్వం ఉండాలి. ఇది వారికి ప్రధాన బలం అవుతుంది. ఇది మన కియారా అద్వానీ లో బాగా ఎక్కువగా ఉన్నట్టు ఉంది. అందుకే ఈ అమ్మడికి మ్యాగజైన్ల కవర్ పేజీలకు ఫోజులిచ్చే అవకాశాలు ఎక్కువ లభిస్తుంటాయి.

Kiara Advani latest Photoshoot Stills

ఇక అసలు విషయానికి వచ్చేద్దాం.. రీసెంట్ గా ‘వోగ్ ఇండియా మ్యాగజైన్’ వారు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతూ కియారాతో ఫోటో షూట్ చేశారు. డిసెంబర్ కవర్ పేజి కోసం కియారా సరికొత్త స్టైల్ లో డ్రెస్సింగ్ ధరించింది. బ్లాక్ అండ్ వైట్ రంగులో డాట్స్ తో కూడుకుని.. స్లీవ్ లెస్ గౌన్ ధరించి తన ఆటిట్యూడ్ తో వెరైటీ ఫోజులు ఇచ్చింది కియారా. ఈ ఫొటోలకి కుర్రకారు ఫిదా అయిపోయి కామెంట్లతో మోత మోగించారు. ‘నిన్ను చూస్తే నాకు ఏదో అవుతుంది’ ‘తెలుగులో ఎప్పుడు సినిమా చేస్తావ్’ ‘కియారా ఐ లవ్ యు’ అంటూ కామెంట్స్ చేస్తూ ఈ ఈఫోటోని వైరల్ చేశారు. ఇక సినిమాల విషయానికి వస్తే తెలుగులో ఈమె ఏ సినిమాలోనూ నటించడం లేదు.. కానీ బాలీవుడ్ లో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూ బిజీగా ఉంది.

1

Kiara Advani latest Photoshoot Stills (1)

2

Kiara Advani latest Photoshoot Stills (2)

3

Kiara Advani latest Photoshoot Stills (3)

4

Kiara Advani latest Photoshoot Stills (4)

5

Kiara Advani latest Photoshoot Stills (5)

6

Kiara Advani latest Photoshoot Stills (6)

7

Kiara Advani latest Photoshoot Stills (7)

8

Kiara Advani latest Photoshoot Stills (8)

9

Kiara Advani latest Photoshoot Stills (9)

10

Kiara Advani latest Photoshoot Stills (10)

అర్జున్ సురవరం సినిమా రివ్యూ & రేటింగ్!
రాజా వారు రాణి గారు సినిమా రివ్యూ & రేటింగ్!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actress Kiara Advani
  • #Bharath ane nenu
  • #Kiara
  • #Kiara Advani
  • #vinya vidheya rama

Also Read

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Hey Balwanth Review in Telugu: హే బలవంత్ సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Anupama Parameswaran : తన రిలేషన్షిప్ ని కన్ఫర్మ్ చేసిన అనుపమ..?

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Meenakshi Chaudhary : బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వనున్న మీనాక్షి చౌదరి.. హీరో ఎవరంటే..?

trending news

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

Nawabs Cafe Review in Telugu: నవాబ్స్ కేఫ్ సినిమా రివ్యూ & రేటింగ్!

14 mins ago
Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

Prabhas: ప్రభాస్ కొత్త లుక్ వెనుక ఇంత కథ ఉందా?

21 mins ago
Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

Nawab Cafe: ‘నవాబ్ కేఫ్’ కాదు ‘ఇడ్లీ కొట్టు 2’

59 mins ago
Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

Vishnu Vinyasam: ‘విష్ణు విన్యాసం’ నిర్మాత సేఫ్.. రిలీజ్ కి ముందే లాభాలు

1 hour ago
Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

Toxic Teaser: టాక్సిక్ టీజర్ రివ్యూ.. ఈ రేంజ్ వయోలెన్సా?

4 hours ago

latest news

Regina: అక్కడ బాగా సఫకేషన్‌గా అనిపించింది.. రెజీనా కష్టాలు తెలుసా?

3 hours ago
Anurag Kashyap: దాదాపు ప్రాణాలు పోయినంత పనైంది… అనురాగ్‌ కశ్యప్‌ సంచలన వ్యాఖ్యలు

Dil Raju: నిర్మాతకు విలువలేదు… దిల్‌ రాజు షాకింగ్‌ కామెంట్స్‌

Operation Sindoor: ‘ఫైల్స్‌’ దర్శకుడి నుండి ‘ఆపరేషన్‌ సిందూర్‌’.. ఎవరి సినిమా ముందు?

Vijayendra Prasad: నోటితో చెప్పలేనన్ని ఘోరాలు చేశారు.. ఆ పాపంలో నాకు భాగం ఉంది: విజయేంద్ర ప్రసాద్

19 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version