Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #TV9 Anchor Pratyusha Podcast
  • #Director Imtiaz Ali Interview
  • #Dora Sai Teja Podcast

Filmy Focus » Movie News » Krithi Shetty: కృతిశెట్టి టాలెంట్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

Krithi Shetty: కృతిశెట్టి టాలెంట్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

  • January 13, 2022 / 05:08 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Krithi Shetty: కృతిశెట్టి టాలెంట్ గురించి తెలిస్తే షాకవ్వాల్సిందే?

సంవత్సరం క్రితం వరకు ప్రేక్షకులకు పెద్దగా పరిచయం లేని కృతిశెట్టి ఏడాది కాలంలోనే 2 కోట్ల రూపాయల రెమ్యునరేషన్ తీసుకునే స్థాయికి ఎదిగారు. చాలామంది హీరోయిన్లు స్టార్ హీరోయిన్ స్టేటస్ ను అందుకున్నా తెలుగు మాట్లాడటానికి ఇబ్బంది పడుతుంటే కృతి మాత్రం తెలుగు చక్కగా మాట్లాడుతున్నారు. బుల్లితెరపై ఈవెంట్లలో కూడా సందడి చేస్తున్న కృతికి క్రేజ్ పెరుగుతుందే తప్ప తగ్గడం లేదు. ఇన్ స్టాగ్రామ్ లో ఈ బ్యూటీకి 2.4 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు.

గ్లామరస్ రోల్స్ లో నటించడం కంటే ట్రెడిషనల్ రోల్స్ లో నటించడానికే ఈ బ్యూటీ ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. ఈ బ్యూటీ నాగలక్ష్మి పాత్రలో సర్పంచ్ గా నటించిన బంగార్రాజు మూవీ మరికొన్ని గంటల్లో థియేటర్లలో రిలీజ్ కానుంది. కృతిశెట్టి బంగార్రాజుతో హ్యాట్రిక్ హిట్స్ అందుకుంటారని కృతి ఫ్యాన్స్ నమ్మకంతో ఉన్నారు. సినిమాల్లోకి రాకముందే యాడ్స్ లో నటించడంతో కృతిశెట్టి సులువుగా సినిమాల్లో నటించగలుగుతున్నారు. సైకాలజీ చదివిన కృతిశెట్టికి సంబంధించి నాగార్జున ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

కృతిశెట్టి నాలుగు భాషల్లో మాట్లాడగలదని నాగ్ తెలిపారు. చిన్న వయస్సులోనే కృతిశెట్టి ఏకంగా నాలుగు భాషలు మాట్లాడుతుందని తెలిసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. కృతిశెట్టి ఎక్కువ భాషలు మాట్లాడే విషయంలో నాకు నచ్చుతుందని నాగ్ చెప్పుకొచ్చారు. నాగ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి. టాలీవుడ్ మిడిల్ రేంజ్ హీరోలకు కృతిశెట్టి బెస్ట్ ఆప్షన్ గా నిలుస్తున్నారు. కృతిశెట్టి సైతం వచ్చిన ప్రతి ఆఫర్ కు ఓకే చెప్పకుండా కథ నచ్చితే మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నారు.

సుధీర్ బాబు, రామ్, నితిన్ లకు జోడీగా కృతిశెట్టి నటిస్తుండగా ఈ సినిమాలు రిలీజ్ కావాల్సి ఉంది. ఈ ఏడాదే బంగార్రాజు కాకుండా కృతిశెట్టి నటించిన మరో రెండు సినిమాలు రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. టాలీవుడ్ తో పాటు ఇతర ఇండస్ట్రీల నుంచి కూడా కృతికి ఆఫర్లు వస్తున్నాయి. కృతిశెట్టితో లేడీ ఓరియెంటెడ్ సినిమాలను నిర్మించాలని పలువురు నిర్మాతలు భావిస్తున్నారని సమాచారం.

2021.. ఇండస్ట్రీని వివాదాలతో ముంచేసింది!

Most Recommended Video

ఈ ఏడాది హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చిన భామల లిస్ట్..!
ఈ ఏడాది ప్లాపుల నుండీ బయటపడ్డ హీరోలు ఎవరో తెలుసా?
ఈ ఏడాది వివాహం చేసుకున్న సినీ సెలబ్రిటీలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Bangrraju
  • #Krithi Shetty
  • #Uppena

Also Read

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Irumudi Collections: రూ.100 కోట్ల మార్క్ ను దాటేసిన ‘ఇరుముడి’

related news

Tollywood: వాళ్లకు హిట్లొచ్చాయ్‌… మరి వీళ్లకు విజయాలు ఇచ్చేది ఎవరో?

trending news

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

OTT: రేపు ఒక్కరోజే ఓటీటీల్లో 37 సినిమాలు విడుదల

21 mins ago
Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: 2వ వారం కూడా బాగా కలెక్ట్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 hour ago
Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

Irumudi Collections: 6 రోజులకే ట్రిపుల్ బ్లాక్ బస్టర్ లిస్టులో స్థానం సంపాదించుకున్న ‘ఇరుముడి’

23 hours ago
Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

Toxic Collections: నెగిటివ్ టాక్ తో కూడా భారీ ఓపెనింగ్స్ సాధించిన ‘టాక్సిక్’

24 hours ago
Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Vishwanath And Sons Collections: రూ.100 కోట్ల షేర్ మార్క్ ను టచ్ చేసిన ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

1 day ago

latest news

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

King 100: నాగార్జున్‌ వందో సినిమా.. విలన్‌ ఎవరంటే?

1 day ago
Dolly Parton: ప్రముఖ గాయని, రచయిత, నటి కన్నుమూత..

NBK 111: ‘రాకా’.. ‘కాకా’.. స్టైల్‌లో బాలకృష్ణ కొత్త సినిమా టైటిల్‌?

Vishwanath And Sons Collections: 2వ వారంలో కూడా డీసెంట్ షేర్స్ రాబడుతున్న ‘విశ్వనాథ్ అండ్ సన్స్’

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

Gv Narayana Rao: ప్రముఖ నటుడు, చిరంజీవి స్నేహితుడు కన్నుమూత

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version