Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #ఉస్తాద్ భగత్ సింగ్ రివ్యూ & రేటింగ్
  • #ధురంధర్2 రివ్యూ & రేటింగ్!
  • #హరీష్ శంకర్ వీడియో ఇంటర్వ్యూ

Filmy Focus » Movie News » Kriti Sanon: ఆ హీరోతో డ్యాన్స్ అంటే కృతిసనన్ కు భయమా.. ఏమైందంటే?

Kriti Sanon: ఆ హీరోతో డ్యాన్స్ అంటే కృతిసనన్ కు భయమా.. ఏమైందంటే?

  • February 2, 2024 / 12:35 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kriti Sanon: ఆ హీరోతో డ్యాన్స్ అంటే కృతిసనన్ కు భయమా.. ఏమైందంటే?

తెలుగులో తక్కువ సినిమాలే చేసినా తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న హీరోయిన్లలో కృతిసనన్ ఒకరు. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్న కృతిసనన్ షాహిద్ కు జోడీగా తేరీ బాతోమే ఐసా ఉల్జా జియా సినిమాలో నటిస్తున్నారు. ఫిబ్రవరి నెల 9వ తేదీన ఈ సినిమా థియేటరల్లో విడుదల కానుంది. ఏ హీరోతో అయినా మొదటిసారి డ్యాన్స్ చేయాలంటే భయపెడతానని ఆమె తెలిపారు. స్టార్ హీరో షాహిద్ కపూర్ అద్భుతంగా డ్యాన్స్ చేస్తారని కృతిసనన్ చెప్పుకొచ్చారు.

ఇండస్ట్రీలో నాకు ఇష్టమైన డ్యాన్సర్లలో షాహిద్ ఒకరని కృతి కామెంట్లు చేశారు. షాహిద్ కపూర్ వేగానికి అనుగుణంగా డ్యాన్స్ చేయాలంటే భయమేసిందని కానీ జాగ్రత్తగా చేసేశానని ఆమె చెప్పుకొచ్చారు. ఈ సినిమా షూటింగ్ సరదాగా జరిగిందని ఈ సినిమా కెరీర్ లోనే నాకో మంచి సినిమాగా నిలుస్తుందని కృతిసనన్ చెప్పుకొచ్చారు. ఈ సినిమా స్క్రిప్ట్ గొప్ప స్కిప్ట్ కాబట్టే వెంటనే ఓకే చేశానని ఆమె తెలిపారు.

ఈ సినిమాలో నాకు షాహిద్ కు మధ్య వచ్చే సీన్స్ బాగుంటాయని ఆమె వెల్లడించారు. అమిత్ జోషీ డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కగా ఈ సినిమా షాహిద్ కపూర్ సైంటిస్ట్ గా కనిపించనున్నారని సమాచారం అందుతోంది. కృతిసనన్ గతేడాది ఉత్తమ నటిగా జాతీయ అవార్డ్ అందుకున్నారు. కృతిసనన్ అద్భుతమైన స్క్రిప్ట్ లను ఎంచుకుని బాక్సాఫీస్ ను షేక్ చేయాలని ఫ్యాన్స్ నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

shahid kapoor

కృతిసనన్ కు (Kriti Sanon) సోషల్ మీడియాలో సైతం ఫ్యాన్ ఫాలోయింగ్ పెరుగుతోంది. కృతిసనన్ ఇతర భాషల్లో సైతం హీరోయిన్ గా సత్తా చాటాలని కెరీర్ పరంగా అంచెలంచెలుగా ఎదగాలని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కృతిసనన్ రెమ్యునరేషన్ సైతం భారీ రేంజ్ లో ఉంది. విభిన్నమైన ప్రాజెక్ట్ లకు ఈ బ్యూటీ ప్రాధాన్యత ఇస్తున్నారు.

‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!

‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Kriti Sanon

Also Read

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Dhurandhar: The Revenge Collections: వీక్ డేస్ లో కూడా కుమ్మెస్తున్న ‘ధురంధర్ 2’

related news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Varanasi: అందుకే రాజమౌళిని గ్రేట్‌ అనేది.. అయితే ఇప్పుడు ఫొటోలు ఎందుకు బయటకిచ్చారబ్బా?

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

NBK : సంస్కారానికి కేరాఫ్ అడ్రస్ బాలయ్య !

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

trending news

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

Ustaad Bhagat Singh Collections: ‘ఉస్తాద్ భగత్ సింగ్’ .. ఇంకా 50 శాతం రికవరీ కూడా సాధించలేదు

29 mins ago
Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

Dhurandhar: The Revenge Collections: మొదటి వారమే చాలా రికార్డులు బ్రేక్ చేసిన ‘దురంధర్ 2’

46 mins ago
Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

Balakrishna: ప్రతిష్ఠాత్మక అవార్డు అందుకున్న బాలకృష్ణ.. ఆ ఇద్దరు దిగ్గజాలు కూడా..

7 hours ago
Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

Band Melam Review in Telugu: బ్యాండుమేళం సినిమా రివ్యూ & రేటింగ్!

10 hours ago
Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

Ustaad Bhagat Singh Collections: 6వ రోజు ‘ఉస్తాద్ భగత్ సింగ్’ ఊహించని కలెక్షన్లు

10 hours ago

latest news

SVSC : SVSC లో రేలంగి మావయ్య క్యారెక్టర్ కి ఫస్ట్ ఛాయిస్ ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోతారు..!

1 day ago
డెకాయిత్‌ రోల్‌ ఆఫర్‌ చేస్తే.. ఆ యాక్టర్‌ ‘నీకేమైనా పిచ్చి పట్టిందా అన్నాడట..’

Anil Ravipudi: నోరు జారిన అనిల్‌ రావిపూడి.. ఆ హీరోతో సినిమా ఫిక్స్‌ అయినట్లే

Ram Pothineni: మళ్లీ జోనర్‌ మారుస్తున్న రామ్‌.. బన్నీ డైరక్టర్‌ శిష్యుడితో కొత్త సినిమా

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

Harish Shankar: హరీష్ శంకర్.. వాట్ నెక్స్ట్?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version