Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » Kriti Shetty: టాలీవుడ్ హీరోలు హిట్ సినిమాలను మాత్రమే చూస్తారు: కృతి శెట్టి

Kriti Shetty: టాలీవుడ్ హీరోలు హిట్ సినిమాలను మాత్రమే చూస్తారు: కృతి శెట్టి

  • July 30, 2023 / 08:54 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Kriti Shetty: టాలీవుడ్ హీరోలు హిట్ సినిమాలను మాత్రమే చూస్తారు: కృతి శెట్టి

కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు ఉప్పెన సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి ఈమె అనంతరం వరుసగా మరో రెండు సినిమాల ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు. దీంతో ఈమెకు తెలుగులో వరుస అవకాశాలు వచ్చాయి. అయితే కృతి శెట్టి నటించిన తదుపరి సినిమాలన్నీ కూడా డిజాస్టర్ కావడంతో ఈమెకు తెలుగులో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. ఈమె నటించిన పలు సినిమాలు తెలుగుతోపాటు తమిళంలో కూడా విడుదల కావడంతో ఈమెకు తమిళ సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ తెలుగులో మాత్రం అవకాశాలు రాలేదు.

ఈ క్రమంలోనే కృతి శెట్టి (Kriti Shetty) ఒక ఇంటర్వ్యూ సందర్భంగా టాలీవుడ్ హీరోల గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒక హీరోయిన్ ఫ్లాప్ సినిమా ఎదుర్కొంది అంటే తనని ఇతర హీరోలు ఏమాత్రం పట్టించుకోరని తెలిపారు. ఇక్కడ హీరోయిన్స్ నటించిన సినిమాలు హిట్ అవుతున్నాయా లేదా అన్నది మాత్రమే చూస్తారని తెలిపారు. ఒక సినిమాలో నటించి మంచి హిట్ అందుకుంటేనే ఆ హీరోయిన్ కి టాలీవుడ్ ఇండస్ట్రీలో గౌరవం ఉంది మరొక సినిమా అవకాశం వస్తుంది.

లేకపోతే ఆ హీరోయిన్ కొన్ని పనుల నిమిత్తం హీరోలకు ఫోన్ చేసినా కూడా వారు లిఫ్ట్ చేయరని ఈమె తెలిపారు.టాలీవుడ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి హీరోల గురించి కృతి శెట్టి చేసిన ఈ కామెంట్స్ సంచలనంగా మారాయి. అయితే అదే సమయంలోనే ఈమె కోలీవుడ్ హీరోలపై ప్రశంసలు కురిపించారు. కోలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలు సినిమా హిట్ అయిందా ఫ్లాప్ అయిందా అన్న విషయాలను చూడరు.

ఆ సినిమాలో హీరోయిన్ నటన ఎలా ఉంది ఆ సినిమా చేయటానికి వారు ఎంత కష్టపడ్డారన్న విషయాలను మాత్రమే గుర్తిస్తారంటూ ఈ సందర్భంగా కోలీవుడ్ హీరోలపై ప్రశంసల కురిపిస్తూ టాలీవుడ్ హీరోల పట్ల విమర్శలు చేయడంతో ఈమె వ్యాఖ్యలపై పలువురు టాలీవుడ్ ప్రేక్షకులు తీవ్ర స్థాయిలో విమర్శలు కురిపిస్తున్నారు.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Krithi Shetty
  • #Actress Krithi Shetty
  • #Custody
  • #Krithi
  • #Krithi Shetty

Also Read

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

పూజా కార్యక్రమాలతో టి.డి.ప్ర‌సాద్ వ‌ర్మ ద‌ర్శ‌క‌త్వంలో హ‌న్ శివ్ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్ ప్రొడక్ష‌న్ నెం.1 లాంఛనంగా ప్రారంభం

related news

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

Krithi Shetty: కృతి శెట్టి హోప్స్ అన్నీ అనిల్ రావిపూడి పైనే!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

LIK Collections: మొదటి సోమవారం మరింత డౌన్ అయిన ఎల్ ఐ కె వసూళ్లు!

trending news

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

Darling: ఆల్ టైమ్ నెంబర్ 2… రీ- రిలీజ్లో ‘డార్లింగ్’ టోటల్ కలెక్షన్స్

13 hours ago
Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

Sharwanand: అటు తిప్పి ఇటు తిప్పి అనిల్ సుంకర వద్దకే వెళ్ళిందా?

21 hours ago
Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

Vishwambhara: ‘విశ్వంభర’ కొత్త రిలీజ్ డేట్ ఇదే.. ఓపెనింగ్స్..కి ఢోకా లేనట్టే

1 day ago
Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

Gabbar Singh: ఆల్ టైమ్ బ్లాక్ బస్టర్ ‘గబ్బర్ సింగ్’ కి 14 ఏళ్ళు.. టోటల్ కలెక్షన్స్ ఇవే

1 day ago
Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

Lavanya Tripathi: మెగా కోడలి సినిమాని వదిలేశారా? వదిలించుకున్నారా?

1 day ago

latest news

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

Raveena Ravi : లవ్ టుడే బ్యూటీ సడన్ మ్యారేజ్… వరుడు ఎవరో తెలుసా?

1 day ago
వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

వరుణ్ సందేశ్ హీరోగా కొమర మీడియా వర్క్స్ బ్యానర్ పై పూజా కార్యక్రమాలతో “నా వైఫ్ మిస్సింగ్” చిత్ర ప్రారంభం

1 day ago
Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

Ugly Story : హీరో నందు డెలివరీ బాయ్ అవతారం.. అసలు స్టోరీ ఏంటంటే ?

1 day ago
Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

Vijay: సీఎంగా విజయ్ అందుకునే శాలరీ ఎంత?

1 day ago
This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

This Week Releases: ఈ వారం 17 సినిమాలు విడుదల.. అందరి చూపు ఆ సినిమా పైనే

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version