Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Lavanya Tripathi: హోటల్ రూంలో అలాంటి పనులు చేసిన లావణ్య త్రిపాఠి.?

Lavanya Tripathi: హోటల్ రూంలో అలాంటి పనులు చేసిన లావణ్య త్రిపాఠి.?

  • April 26, 2021 / 12:16 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Lavanya Tripathi: హోటల్ రూంలో అలాంటి పనులు చేసిన లావణ్య త్రిపాఠి.?

ఆర్ ఎక్స్ 100 సినిమాతో హీరోగా కార్తికేయ యంగ్ హీరోలు, సీనియర్ హీరోల సినిమాల్లో నటిస్తూ లావణ్య త్రిపాఠి తమకంటూ సినిమా ఇండస్ట్రీలో మంచి గుర్తింపును సొంతం చేసుకున్నారు. కార్తికేయ, లావణ్య త్రిపాఠి గీతా ఆర్ట్స్2 బ్యానర్ లో నటించిన చావుకబురు చల్లగా సినిమా గత నెలలో విడుదలై యావరేజ్ టాక్ ను సొంతం చేసుకుని కలెక్షన్లపరంగా ఫ్లాప్ అయిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా లావణ్య త్రిపాఠి ఒక వీడియోను షేర్ చేయగా ఆ వీడియోలో లావణ్య కార్తికేయకు చుక్కలు చూపించారు.

కార్తికేయ, లావణ్య త్రిపాఠి, చావుకబురు చల్లగా దర్శకుడు కౌశిక్ ఒకే హోటల్ లో స్టే చేశారు. అయితే లావణ్య త్రిపాఠి కార్తికేయను ఏడిపించాలని భావించి దర్శకుడు కౌశిక్ తో కలిసి కార్తికేయను ఆట ఆడుకున్నారు. కార్తికేయ హోటల్ రూమ్ కాలింగ్ బెల్ ను లావణ్య త్రిపాఠి పదేపదే నొక్కారు. ఆ తరువాత కార్తికేయ డోర్ ను ఓపెన్ చేయగా బయట చూస్తే కౌశిక్ ఉన్నారు. దర్శకుడు కౌశిక్ తాను కాలింగ్ బెల్ ను నొక్కలేదని చెప్పడంతో పాటు లావణ్య త్రిపాఠి కాలింగ్ బెల్ నొక్కిందని చెప్పాడు.

అయితే లావణ్య త్రిపాఠి మాత్రం తనకే పాపం తెలీదని అమాయకంగా ఫేస్ పెట్టడంతో పాటు కౌశిక్ కాలింగ్ బెల్ నొక్కాడంటూ అబద్ధం చెప్పే ప్రయత్నం చేశారు. లావణ్య త్రిపాఠి తెలివిని చూసి నెటిజన్లు సైతం అవాక్కవుతున్నారు. కార్తికేయను మాత్రం లావణ్య త్రిపాఠి పదేపదే కాలింగ్ బెల్ నొక్కి భలే విసిగించారు.

ధూమపానం మానేసి ఫ్యాన్స్ ని ఇన్స్పైర్ చేసిన 10 మంది హీరోల లిస్ట్..!
ఈ 12 మంది హీరోయిన్లు తక్కువ వయసులోనే పెళ్లి చేసుకున్నారు..!
ఈ 12 మంది డైరెక్టర్లు మొదటి సినిమాతో కంటే కూడా రెండో సినిమాతోనే హిట్లు కొట్టారు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Karthi
  • #Chaavu Kaburu Challaga
  • #Lavanya
  • #Lavanya Tripathi

Also Read

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

related news

OTT: ఈ వీకెండ్..కి ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాల సినిమాల సందడి

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Tortoise: 10 మిలియన్స్ వ్యూస్ తో ‘టార్టాయిస్’ సినిమా ఫస్ట్ సింగిల్ సంచలనం

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Sagar Pictures: రామాయణం నుంచి శ్రీమద్భాగవతం వరకు.. కొత్త సినీ యుగానికి సాగర్ పిక్చర్స్ శ్రీకారం

Ilayaraja: సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టు నోటీసులు..

Kareena Kapoor: బాలీవుడ్‌ దర్శకుల్ని గొర్రెల మంద అనేసిన కరీనా కపూర్‌.. ఇలా అనేసిందేంటి?

trending news

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

Ramba Oorvasi Menaka: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రంభ ఊర్వశి మేనక’

6 hours ago
Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

Irumudi Collections: 20వ రోజు కూడా కోటి షేర్.. ‘ఇరుముడి’ జోరు ఇప్పట్లో తగ్గేలా లేదు

6 hours ago
Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

Ramba Oorvasi Menaka Collections: 6వ రోజు మరింతగా డౌన్ అయ్యిందిగా

6 hours ago
Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

Irumudi Collections: 19వ రోజు కూడా కోటికి తగ్గలేదు

7 hours ago
Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

Aadarsha Kutumbam: రిలీజ్ డేట్ రూమర్స్ కి టీజర్ తో చెక్ పెట్టినట్టేగా

9 hours ago

latest news

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

Irumudi Collections: 3వ వారం కూడా భారీ వసూళ్ళు సాధించిన ‘ఇరుముడి’

6 hours ago
Romanchakam Collections: వీక్ డేస్ లో డౌన్ అయిపోయిన ‘రోమాంచకం’.. ఇక కష్టమే

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

Ramba Oorvasi Menaka Collections: 5వ రోజు మరింత తగ్గిన ‘రంభ ఊర్వశి మేనక’ కలెక్షన్లు

7 hours ago
Romanchakam Collections: మరోసారి కలెక్షన్స్..లో బిగ్ డ్రాప్

8 hours ago
Indian 3: షాకింగ్‌ న్యూస్‌: ఆ సినిమా రెండో సీక్వెల్‌ ఉందట.. అవసరమా అధ్యక్ష

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version