Laya, Pawan Kalyan: రాజకీయాల్లో పవన్ సక్సెస్ సాధిస్తారన్న లయ.. ఏమైందంటే?

సినిమా ఇండస్ట్రీకి చెందిన వాళ్లలో పవన్ కళ్యాణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య తక్కువేం కాదు. పవన్ కు యూత్ లో ఊహించని స్థాయిలో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికల్లో మెరుగైన ఫలితాలను సొంతం చేసుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. ప్రముఖ నటి లయ పవన్ గురించి, ఆయన పొలిటికల్ జర్నీ గురించి కామెంట్లు చేయగా ఆ కామెంట్లు వైరల్ అవుతున్నాయి. నాకు రాజకీయాల గురించి పెద్దగా తెలియదని ఆమె అన్నారు.

పవన్ కు రాజకీయాల్లోసక్సెస్ అయ్యే సామర్థ్యం అయితే ఉందని లయ చెప్పుకొచ్చారు. సీఎం అయ్యే కెపాసిటీ పవన్ కళ్యాణ్ కు ఉందని ఆమె తెలిపారు. పవన్ అవుతారా లేదా అనేది జనం నిర్ణయించాలని సీఎం కుర్చీలో పవన్ ఉంటే బాగుంటుందని లయ పేర్కొన్నారు. సీఎం అయినా అవ్వకపోయినా పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారే అని లయ చెప్పుకొచ్చారు. పవన్ సీఎం అయినా ఆయనకు ఎక్స్ట్రా ఏం రాదని ఆయన ఇప్పటికే టాప్ లో ఉన్నారని లయ తెలిపారు.

పవన్ కళ్యాణ్ హైయెస్ట్ రెమ్యునరేషన్ తీసుకునే హీరో కావడంతో పాటు హైయెస్ట్ రెస్పెక్ట్ ఇచ్చే హీరో అని లయ కామెంట్లు చేశారు. అభిమానుల హృదయాల్లో పవన్ ఎప్పటికీ ఉన్నత స్థానంలోనే ఉంటారని లయ చెప్పుకొచ్చారు. ఏదైనా అవార్డ్ వస్తే చిరంజీవి ఫోన్ చేసి విష్ చేస్తారని లయ పేర్కొన్నారు. ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పాల్సిన అవసరం చిరంజీవికి లేదని ఆయన అలా చెబితే చాలా సంతోషంగా అనిపించిందని లయ తెలిపారు.

చిరంజీవి గారి స్మైల్ లోనే ఆయన నిజాయితీ అర్థమవుతుందని లయ చెప్పుకొచ్చారు. చిరంజీవి గారి సినిమాలో ఛాన్స్ వస్తే ఎందుకు చేయనని ఆమె తెలిపారు. చిరంజీవి గారి మూవీలో అమ్మ రోల్ వఛ్చినా చేస్తానని లయ కామెంట్లు చేశారు.

ఫస్ట్‌డే కోట్లాది రూపాయల కలెక్షన్స్ కొల్లగొట్టిన 10 మంది ఇండియన్ హీరోలు వీళ్లే..!
ఆరడగులు, అంతకంటే హైట్ ఉన్న 10 మంది స్టార్స్ వీళ్లే..!

స్టార్స్ కి ఫాన్స్ గా… కనిపించిన 11 మంది స్టార్లు వీళ్ళే
ట్విట్టర్ టాప్ టెన్ ట్రెండింగ్‌లో ఉన్న పదిమంది సౌత్ హీరోలు వీళ్లే..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus