Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Featured Stories » Maadhavi Latha: ఎన్టీఆర్ మూవీకి నో చెప్పిన మాధవీలత..?

Maadhavi Latha: ఎన్టీఆర్ మూవీకి నో చెప్పిన మాధవీలత..?

  • June 15, 2021 / 04:10 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Maadhavi Latha: ఎన్టీఆర్ మూవీకి నో చెప్పిన మాధవీలత..?

2008 సంవత్సరంలో విడుదలైన నచ్చావులే సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి మాధవీలత పరిచయమయ్యారు. రవిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ గా నిలవడంతో పాటు నటిగా మాధవీలతకు మంచిపేరు తెచ్చిపెట్టింది. అయితే నచ్చావులే సినిమా తరువాత మాధవీలత నటించిన సినిమాలు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేదు. అయితే ఈ హీరోయిన్ స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలను కొన్ని కారణాల వల్ల వదులుకున్నారని సమాచారం. తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాధవీలత మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను వెల్లడించారు.

వరుడు సినిమాలో ఇంట్రడక్షన్ సాంగ్ ను గుణశేఖర్ ఇద్దరు తెలుగమ్మాయిలతో చేయించాలని అనుకున్నారని ఆ సమయంలో స్నేహితుడా షూటింగ్ తో బిజీగా ఉండటంతో తనకు ఆ సాంగ్ లో చేసే అవకాశం వచ్చినా ఓకే చెప్పలేదని మాధవీలత తెలిపారు. తాను సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వకముందే ఒక పీఆర్ తనకు యమదొంగ సినిమాలో యంగ్ యమా సాంగ్ లో ముగ్గురు హీరోయిన్లలో ఒక హీరోయిన్ గా డ్యాన్స్ చేయడానికి సంప్రదించారని అయితే ఆ సాంగ్ కొంచెం ఐటం సాంగ్ లా ఉంటుందని పీఆర్ చెప్పారని మాధవీలత అన్నారు.

అప్పుడు తాను ఆ సినిమాకు నో చెప్పానని మాధవీలత పేర్కొన్నారు. ఆ సమయంలో తనకు రాజమౌళి గారి గురించి పెద్దగా తెలియదని మాధవీలత వెల్లడించారు. ఒకవేళ యమదొంగ సినిమాలో సాంగ్ చేసి ఉంటే మాత్రం మాధవీలత ఇంకా బిజీ అయ్యేవారని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. తనకు ఐటెం సాంగ్స్ లో కూడా ఆఫర్లు వచ్చాయని కానీ వాటిని రిజెక్ట్ చేశానని మాధవీలత తెలిపారు. తనకు విలన్ రోల్స్ చేయడం ఇష్టమని మాధవీలత చెప్పుకొచ్చారు.

ఈ 10 మంది టాప్ డైరెక్టర్లు తెలంగాణ రాష్ట్రానికి చెందిన వాళ్ళే..!
2 ఏళ్ళుగా ఈ 10 మంది డైరెక్టర్ల నుండీ సినిమాలు రాలేదట..!
టాలీవుడ్లో రూపొందుతున్న 10 సీక్వెల్స్ లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Allu Arjun
  • #Jr Ntr
  • #Maadhavi Latha
  • #NTR
  • #Rajamouli

Also Read

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Irumudi Collections: ఏకంగా రూ.120 కోట్ల లాభాలు.. చరిత్ర తిరగరాసిన ‘ఇరుముడి’

related news

Raaka: ఒక్క ‘37’లో ఇన్ని అర్థాలు ఉన్నాయా? బన్నీ – అట్లీ మేనియాకి సిద్ధమా?

Allu Arjun: తారక్‌ ఔట్‌.. మరో విజయ్‌ అవుదామని అల్లు అర్జున్‌ అనుకుంటున్నాడా…

Nandamuri: అన్నదమ్ములు వద్దనుకున్న దర్శకులతో తండ్రీ కొడుకులు..

Dragon: బాలీవుడ్‌ బజ్‌ కోసం ‘డ్రాగన్‌’ కష్టాలు.. ముంబయి ప్రయత్నాలు ఓకేనా?

10 Years For Janatha Garage: ‘జనతా గ్యారేజ్’ కి 10 ఏళ్ళు.. టోటల్ బాక్సాఫీస్ కలెక్షన్స్ ఇవే

Anirudh Ravichander: ఏంటీ.. ఆ కుర్ర మ్యూజిక్‌ డైరక్టర్‌కి అన్ని కోట్లు ఇస్తున్నారా?

trending news

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

Kaagitham Padavalu Review in Telugu: కాగితం పడవలు సినిమా రివ్యూ & రేటింగ్!

7 hours ago
Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

Srikanth Odela: ‘దసరా’ తర్వాత శ్రీకాంత్‌ ఓదెల రియాక్షన్‌.. ఎవరూ నమ్మనట్లుగా..

11 hours ago
Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

Sardar 2 Collections: ఎదురీదుతున్న ‘సర్దార్ 2’.. ఎంత కలెక్ట్ చేసిందంటే?

1 day ago
Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

Irumudi Collections: 26వ రోజు కూడా కోటి గ్రాస్.. మరోసారి ‘ఇరుముడి’ భీభత్సం

1 day ago
Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

Meghamsh Srihari: అప్పుడు పిల్ల బచ్చా… కానీ ఇప్పుడు నో చెప్పడం నేర్చుకున్నా

1 day ago

latest news

Nani: ‘ప్యారడైజ్‌’ గురించి నాని మాటలు వింటుంటే.. ఏదో తేడాగా ఉందే..

6 hours ago
Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

Kaaka: ‘కాకా’ భార్య ఎవరు? ‘కాకా’ వచ్చేది ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేస్తారా?

7 hours ago
Dhruva Natchathiram: ‘ధృవనక్షత్రం’కి డబ్బులు పెట్టే వ్యక్తి దొరికారట.. ఈసారైనా వస్తుందా?

8 hours ago
తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్న చిరంజీవి మేనల్లుళ్ల హీరోయిన్‌

10 hours ago
The Paradise: ఆ లక్ష మంది ఇప్పుడు ‘జడలతో’ థియేటర్లకు వస్తారా?

12 hours ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version