వైరల్ అవుతున్న మాళవికా మోహనన్‌ లేటెస్ట్ పిక్స్..!

Advertisement

పలు కన్నడ, తమిళ్, మలయాళం సినిమాల్లో నటించిన మాళవికా మోహనన్ దాదాపు అందరికీ సుపరిచితమే. ఈమె తెలుగులో విజయ్ దేవరకొండ హీరోగా తెరకెక్కాల్సిన ‘హీరో’ చిత్రంలో హీరోయిన్ గా ఎంపికైనట్టు అప్పట్లో వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయ్యింది. ఓవర్ బడ్జెట్ కారణంగానే ఆ ప్రాజెక్టు క్యాన్సిల్ అయినట్టు అప్పట్లో గుసగుసలు కూడా వినిపించాయి. తమిళ స్టార్ హీరో విజయ్ నటిస్తున్న ‘మాష్టర్’ చిత్రంలో కూడా ఈమె నటిస్తుంది. లోకేష్ కనగరాజన్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రం థియేటర్లు తెరుచుకున్న వెంటనే విడుదల కాబోతుంది. ఈ చిత్రం కచ్చితంగా తనకు మంచి పేరు తెచ్చిపెడుతుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తుంది ఈ నటి.

కొన్ని తెలుగు సినిమాలకు కూడా ఈమెను సంప్రదిస్తున్నప్పటికీ.. సరైన పాత్ర కోసం మాళవిక వెయిట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ప్రముఖ బాలీవుడ్ సినిమాటోగ్రఫర్ కె.యు. మోహనన్ కుమార్తెనే ఈ మాళవికా మోహనన్ అన్న సంగతి బహుశా చాలా మందికి తెలిసి ఉండదు. ఇది పక్కన పెట్టేస్తే.. ఇటీవల ఈమె ఓ ఫోటో షూట్లో పాల్గొంది. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. వాటిని మీరు కూడా ఓ లుక్కెయ్యండి :

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

31

32

33

34

35

36

37

38

39

40

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus