Malvika Sharma: బికినీలో మాళవిక శర్మ.. వైరల్ అవుతున్న లేటెస్ట్ ఫోటోలు..!

రవితేజ హీరోగా ‘సోగ్గాడే చిన్ని నాయన’ ‘బంగార్రాజు’ చిత్ర దర్శకుడు కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో తెరకెక్కిన ‘నేల టిక్కెట్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది మాళవిక శర్మ. ఈమె లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.కానీ ఆ సినిమా పెద్దగా ఆడకపోవడంతో ఈమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. అటు తర్వాత కిషోర్ తిరుమల- రామ్ కాంబినేషన్లో వచ్చిన ‘రెడ్‌’ చిత్రంలో కూడా నటించింది. ఆ మూవీ బాగానే ఆడింది.

కానీ ఈమెకు కలిసొచ్చింది ఏమీ లేదు. నిజానికి ఆ చిత్రం కథ మొత్తం ఈమె పాత్ర చుట్టూనే తిరుగుతుంది కానీ.. అందులో ఈమెకి ఎక్కువ స్క్రీన్ స్పేస్ దక్కలేదు. అందం, అభినయం కలిగిన ఈ బ్యూటీకి ఓ మంచి హిట్టు పడితే టాప్ హీరోయిన్ అయ్యి కూర్చుంటుంది.అందుకోసం ఈమె పడని కష్టం లేదు. సమయం దొరికినప్పుడల్లా ఇదిగో ఇలా గ్లామర్ ఫోటో షూట్లు చేస్తూ వస్తుంది. ఈమె లేటెస్ట్ కొన్ని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో ఆమె బికినీలో కూడా దర్శనమిచ్చింది. ఆ ఫోటోలను మీరు కూడా ఓ లుక్కేయండి :

1

2

3

4

5

6

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

More…

1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

18

19

20

21

22

23

24

25

26

27

28

29

30

More…
1

2

3

4

5

6

7

8

9

10

11

12

13

14

15

16

17

More….

1

2

3

మేజర్ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

విక్రమ్ సినిమా రివ్యూ & రేటింగ్!
వెంకీ టు నితిన్… ఛాలెంజింగ్ పాత్రలు చేసిన 10 మంది హీరోల లిస్ట్
ప్రభాస్ టు నాని… నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో భారీగా కలెక్ట్ చేసే హీరోలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus