Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Featured Stories » హీరోయిన్ మాళవిక శర్మ.. రియల్ లాయర్

హీరోయిన్ మాళవిక శర్మ.. రియల్ లాయర్

  • January 6, 2021 / 06:59 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

హీరోయిన్ మాళవిక శర్మ.. రియల్ లాయర్

నటనపై మక్కువతో కొందరు చదువులను ఉద్యోగాలను వదులుకొని మరి ఇండస్ట్రీలోకి వస్తారు. కానీ కొందరు మాత్రం సినిమాల్లో కొనసాగుతూనే వారి చదువును కూడా కంటిన్యూ చేస్తారు. మొన్న సాయి పల్లవి కూడా డాక్టర్ కోర్సుకు సంబంధించిన పరీక్షలు రాసిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు ఒక గ్లామరస్ హీరోయిన్ అయితే లాయర్ పట్టా పొందింది. ఆమె మరెవరో కాదు.. నార్త్ బ్యూటీ మాళవిక శర్మ. పేరు ఎక్కడో విన్నట్లు అనిపిస్తోంది కదా.

అప్పుడప్పుడు సోషల్ మీడియాలో హాట్ ఫొటోలతో రచ్చ చేసేది ఈ బ్యూటీనే. ఇప్పుడు అమ్మడు అడ్వకేట్ గా మారింది. రాజ్వీ లా కాలేజ్ లో ఎల్ఎల్బీ పూర్తి చేసిన అమ్మడు ఆ తరువాత మోడలింగ్ లో మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక మాస్ మహారాజా రవితేజ నటించిన నేల టిక్కెట్టు సినిమా ద్వారా హీరోయిన్ గా ఇండస్ట్రీకి పరిచయమైన మాళవిక ఆ తరువాత ఇండస్ట్రీలో బిజీ అవ్వాలని అనుకుంది. అమ్మడి గ్లామర్ చూసి అవకాశాలు చాలా వస్తాయని అనుకున్నారు.

కానీ నేల టిక్కెట్టు సినిమా బాక్సాఫీస్ వద్ద బిగెస్ట్ డిజాస్టర్ గా నిలవడంతో మళ్ళీ ఆమెకు మరో అవకాశం రాలేదు. ఇక అమ్మడు ఏ మాత్రం నిరుత్సాహా పడకుండా తన అనుకున్న కలను పూర్తి చేసుకుంది. చదువుపై శ్రద్దపెట్టి ఫైనల్ గా లాయర్ పట్టా పుచ్చుకుని మహారాష్ట్ర & గోవా బార్ కౌన్సిల్ లో మెంబెర్ షిప్ సంపాదించింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయాన్ని మాళవిక శర్మ వెల్లడించింది. బాంబే హైకోర్టులో అడ్వకేట్ గా ఐడీ కార్డుని కూడా పోస్ట్ చేసిన ఈ బ్యూటీ ”మీ కలలను ఫాలో అవ్వండి.. ఇష్టమైన వాటిని ఎంత కష్టమైనా పూర్తి చేయండి” అంటూ.. ఓ మంచి మెస్సేజ్ కూడా ఇచ్చింది.

1

2

Most Recommended Video

2020 Rewind: కరోనా టైమ్ లో దర్శకుల అరంగేట్రం అదిరింది..!
సోనూసూద్ గొప్ప పనుల నుండీ ప్రభాస్ సినిమాల వరకూ.. 2020 టాప్ 10 ఇవే..!
2020 Rewind: నింగికెగసిన తారలు వీళ్లే..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Actor Malvika Sharma
  • #Actress Malvika Sharma
  • #Malvika
  • #Malvika Sharma

Also Read

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

Nandamuri Balakrishna: బాలయ్య సినిమాలో విలన్ గా మంచు మనోజ్?

related news

Dragon: ‘డ్రాగన్‌’.. ‘ధురంధర్‌’ని ఫాలో అవుతోందా? రెండు ముక్కలు ఫిక్సా?

Devara 2: ‘దేవర’ ఫ్యాన్స్‌కి నిరాశేనా? ఆ సినిమా మరచిపోవాల్సిందేనా?

Dragon: బాడీ.. బియర్డ్.. బ్యాక్‌డ్రాప్‌… ఎన్టీఆర్‌కి సెట్‌ అయ్యాయా?

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Dragon: గత సినిమాల పాఠాలు నేర్చుకున్న ప్రశాంత్‌ నీల్‌.. అందుకే ఇప్పుడు ‘డ్రాగన్‌’కి..

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Twisha Sharma: యువ నటి మృతి కేసులో సంచలన విషయాలు.. ఏం జరిగిందంటే

trending news

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

Mirai2: సైలెంట్ గా ‘మిరాయ్ 2’ షూటింగ్.. పెద్ద షాక్ ఇది

1 hour ago
Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

Prashanth Neel: ‘ది సినిమాటిక్ వరల్డ్’ ఆఫ్ ప్రశాంత్ నీల్

3 hours ago
NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

NTR: విజయ్..లా ఎన్టీఆర్ భవిష్యత్తులో సీఎం అయ్యే ఛాన్స్ ఉందా?

12 hours ago
NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

NTR: ఎన్టీఆర్ వాయిస్ మాడ్యులేషన్.. ప్రతిసారి ఇది అవసరమా?

12 hours ago
NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

NTR’s Dragon Glimpse: ‘డ్రాగన్’ గ్లిమ్ప్స్ రివ్యూ.. ‘డెవిల్ వజ్ బోర్న్’

18 hours ago

latest news

Venkat Prabhu – Vijay : వైరల్‌ నెంబర్‌ ప్లేట్‌.. ఇప్పుడు విజయ్‌ దగ్గరకు.. ఇచ్చిందెవరో తెలుసా?

5 hours ago
Dragon: ‘డ్రాగన్‌’లో ఎన్టీఆర్‌ పేరుకి అర్థం తెలుసా? ఇంకో తారక్‌ ఉంటాడా?

Veerabhadrudu Collections: బ్రేక్ ఈవెన్ సాధించిన ‘వీరభద్రుడు’.. మెంటల్ మాస్ ఇది

1 day ago
Renu Desai: పొలిటికల్ ఎంట్రీపై ఓపెన్ అయిపోయిన రేణు దేశాయ్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

Janhvi Kapoor: పవన్ కళ్యాణ్ మూవీతో డెబ్యూ.. మిస్ చేసుకున్న జాన్వీ కపూర్

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version