Manchu Lakshmi: కిరాక్ పిక్స్ షేర్ చేసిన మంచు లక్ష్మీ.. వైరల్ అవుతున్న ఫోటోలు.!

మంచు లక్ష్మీ లేటెస్ట్ ఫ్యాషన్స్, ట్రెండ్ వంటివి బాగా ఫాలో అవుతుంటుంది.. యాక్ట్రెస్, హోస్ట్‌గా బిజీగా ఉండే లక్ష్మీ సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటుందనే సంగతి తెలిసిందే. ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా నెటిజన్లకు టచ్‌లో ఉంటుంది. ప్రొఫెషన్, పర్సనల్ విషయాలు, రీల్స్, వర్కౌట్ వీడియోలతో పాటు ట్రెండింగ్ టాపిక్, బర్నింగ్ ఇష్యూల మీద తనదైన శైలిలో స్పందిస్తుంటుందామె. 45 ఏళ్ల వయసులోనూ చక్కగా ఫిజిక్ మెయింటెన్ చేస్తూ యంగ్ హీరోయిన్లకు గట్టి పోటినిస్తుంటుంది..

ఇక ఎప్పటికప్పుడు లేటెస్ట్ ఫ్యాషన్‌తో ఫోటోషూట్స్ చేస్తూ ఆ పిక్స్ షేర్ చేస్తుంటుంది. రీసెంట్‌గా కొన్ని పిక్చర్స్ పోస్ట్ చేసింది. వాటిలో లక్ష్మీని చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. స్టైలిష్ కాస్ట్యూమ్‌లో అందాల విందు చేస్తూ.. సమ్మోహనమైన చూపులతో చూపు తిప్పుకోనివ్వకుండా చేసింది. ప్రస్తుతం తన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి.. ట్విట్టర్‌లో 1.6 మిలియన్స్, ఇన్‌స్టాగ్రామ్‌లో 1.7 మిలియన్ల మంది మంచు లక్ష్మీని ఫాలో అవుతున్నారు.


8 సార్లు ఇంటర్నేషనల్ అవార్డ్స్ తో తెలుగు సినిమా సత్తాను ప్రపంచవ్యాప్తంగా చాటిన రాజమౌళి!
2022 విషాదాలు: ఈ ఏడాది కన్నుమూసిన టాలీవుడ్ సెలబ్రటీల లిస్ట్..!

రోజా టు త్రిష.. అప్పట్లో సంచలనం సృష్టించిన 10 మంది హీరోయిన్ల ఫోటోలు, వీడియోలు..!
హిట్-ప్లాప్స్ తో సంబంధం లేకుండా అత్యధిక వసూళ్లు సాధించిన పది రవితేజ సినిమాలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus