Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Vaishnavi Chaitanya Interview
  • #Sumanth Interview
  • #Anand Deverakonda Interview

Filmy Focus » Movie News » Meena: ఆలీ భార్య జుబేదా తో మీనా సందడి.. వైరల్ అవుతున్న వీడియో..!

Meena: ఆలీ భార్య జుబేదా తో మీనా సందడి.. వైరల్ అవుతున్న వీడియో..!

  • July 23, 2022 / 11:53 AM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

Meena: ఆలీ భార్య జుబేదా తో మీనా సందడి.. వైరల్ అవుతున్న వీడియో..!

తమిళ్ తో పాటు తెలుగులో కూడా స్టార్ హీరోయిన్ గా ఓ వెలుగు వెలిగిన మీనా.. సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ ల సరసన ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. ఇప్పటికీ ‘దృశ్యం'(సిరీస్) వంటి సినిమాల్లో ఆమె నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇటీవల మీనా భర్త విద్యాసాగర్ హఠాన్మరణం చెందడంతో ఆమె ఫ్యామిలీలో విషాద ఛాయలు అల్లుకున్నాయి. పోస్ట్ కోవిడ్ సమస్యల కారణంగా ముఖ్యంగా లంగ్స్ సంబంధిత అనారోగ్యంతో ఆయన చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మరణించారు.

2009 లో మీనా… విద్యాసాగర్ ను పెళ్లాడిన సంగతి తెలిసిందే. విద్యా సాగర్ బెంగుళూరుకు చెందిన ఓ పెద్ద బిజినెస్ మెన్. వీరికి నైనిక అనే కుమార్తె కూడా ఉంది. విజయ్ హీరోగా నటించిన పోలీసోడు( తేరి) చిత్రంలో కూతురు పాత్రలో కనిపించింది. ఇదిలా ఉండగా…భర్త మరణం తర్వాత మీనా తొలిసారి కెమెరా ముందుకు వచ్చింది. ఇటీవల ఓ సినిమా సెట్ లో భాగంగా రాజేంద్ర ప్రసాద్ పుట్టినరోజు వేడుకలు జరిగాయి.

ఆ రోజు జరిగిన షూటింగ్ కి మీనా కూడా పాల్గొంది. దీంతో అక్కడే ఉన్న అలీ భార్య జుబేదా మీనా వద్దకు వెళ్లి.. గతంలో మీనాతో కలిసి దిగిన ఓ ఫోటోని చూపించి ఆమెని సర్ప్రైజ్ చేసింది. ఇందుకు మీనా కూడా సంతోషం వ్యక్తం చేసింది. జుబేదా పక్కనే అతని భర్త అలీ కూడా ఉండడం మనం గమనించవచ్చు.

వీరిద్దరూ కలిసి చాలా సేపు సంభాషించారు. మీనా ఈ మధ్య కమిట్ అయిన సినిమాలు కొన్ని ఉన్నాయి. వాటిని కంప్లీట్ చేయడం కోసం ఆమె కెమెరా ముందుకు వచ్చినట్లు స్పష్టమవుతుంది. ప్రస్తుతం అలీ భార్య జుబేదా తో మీనా కలిసి సందడి చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

థాంక్యూ సినిమా రివ్యూ & రేటింగ్!

ఈ 10 మంది దర్శకులతో కనుక గోపీచంద్ సినిమాలు తీస్తే.. యాక్షన్ మూవీ లవర్స్ కు పండగే..!
డిజాస్టర్ టాక్ తో కూడా రూ.70 కోట్లు పైగా కలెక్ట్ చేసిన 10 సినిమాల లిస్ట్..!
హీరో తెలుగు – డైరెక్టర్ తమిళ్, డైరెక్టర్ తమిళ్- హీరో తెలుగు..వంటి కాంబోల్లో రాబోతున్న 11 సినిమాలు..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Ali
  • #Meena
  • #Rajendra Prasad
  • #Zubeda Ali

Also Read

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Sardar 2 Review in Telugu: సర్దార్ 2 సినిమా రివ్యూ & రేటింగ్!

related news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Gopichand: గోపీచంద్‌కి ఏమైంది.. ఒక్క అప్‌డేట్‌ కూడా లేకుండా…

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Samantha: సినిమాలు వదిలేద్దాం అనుకున్నా.. ఎన్నో మెయిల్స్‌ పెట్టా: సమంత

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Suriya: ఆరు నెలల్లో మూడు సినిమాలు.. సూర్య ప్లానింగ్‌ ఇతర హీరోలు చేస్తేనా?

trending news

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

Mahendragiri Varahi Review in Telugu: ‘మహేంద్రగిరి వారాహి’ సినిమా రివ్యూ & రేటింగ్!

2 hours ago
Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

Panchanama Review in Telugu: పంచ‌నామా వెబ్‌సిరీస్ రివ్యూ & రేటింగ్‌!

4 hours ago
Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

Epic Review in Telugu: ‘ఎపిక్’ సినిమా రివ్యూ & రేటింగ్!

9 hours ago
Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

Mahendragiri Varahi First Review: రూ.25 కోట్ల బడ్జెట్ కి ‘మహేంద్రగిరి వారాహి’ న్యాయం చేసిందా?

22 hours ago
Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

Epic First Review: ‘బేబీ’ పెయిర్ ఖాతాలో ఇంకో హిట్టు పడినట్టేనా?

1 day ago

latest news

Ashika Ranganath: ‘విశ్వంభర’.. ఆషిక ఫ్యాన్‌ గర్ల్‌ మూమెంట్‌ అట..

21 hours ago
Epic: కాంట్రవర్శీకి రెడీగా ఉండండి.. ఆ సినిమా టీమ్‌ మాటలు చూస్తుంటే..

23 hours ago
Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

Bethlehem Kudumba Unit: ‘బెత్లహేమ్‌’.. దెబ్బ కొట్టేసిందా? వారి ఆశలు అడియాసలేనా?

1 day ago
Ranabaali: అంతా బాగుంది కానీ.. ఆఖర్లో ఆ చెయ్యి ఎవరిది? కథ మారిందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

Fauzi: ‘ఫౌజీ’ వాయిదా పడితే.. ఆ సినిమా సంగతేంటి? మాట నిలుస్తుందా?

1 day ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version